విమోచన కర్త - VimochanaKartha | BEYERSHEBHA MINISTRIES | 2025 NEW YEAR SONG | Bro K SalmanRaju Garu

Описание к видео విమోచన కర్త - VimochanaKartha | BEYERSHEBHA MINISTRIES | 2025 NEW YEAR SONG | Bro K SalmanRaju Garu

విమోచన కర్త “

విమోచన కర్త - నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి - నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి - శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై - నన్ను విడిపించినావయ్య

“ నా విమోచకూడా - యేసయ్య
నా రక్షణ కోట - నాదు ఆశ్రయదుర్గమా “

1 :- నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి - కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి - బలపరిచితివి నీది కృపలనిచ్చి
రక్షణగలవాడా - ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా - నన్ను హెచ్చించినావయ్యా

2:-యుద్ధపు విల్లు విరిచినావు - నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి - మా నగరులలో క్షేమమిచ్చినావే
సమాధాన కారకూడా - షాలేమురాజా
రెండంతల మేలు - నాకై చేయుచున్నావయ్యా ..

3:- నీదు చేతిలో నేను ఆయుధముగా - ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో - ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి - బలసురుడా
పునరుద్ధనుడా - మహిమ నీకేనయ్యా …


బెయేర్షెబా మినిస్ట్రీస్
నూతన సంవత్సర వాగ్దానం గీతం - 2025

Lyrics,Tune & Vocals: Bro K SalmanRaju Garu

Vocals by. Bro Chinny Savarapu [ joshua samuel ]
Sis.Beula
Sis.Hepsibha
Bro Rupas Kumar
Special Thanks to : Tinnu Thereesh

Credits:
Music Director: Sudhakar Rella
Programmed and Arranged by: Sudhakar Rella
Violin: Balaji
Guitar : Richard Paul
Rhythm Programming: Isaac
Indian Percussions: Prabhakar Rella
Mixed and Mastered by: Vinay Kumar

Recorded at :
Arif Dani Studio - Eluru

Комментарии

Информация по комментариям в разработке