మీరు ఇవ్వగలిగే విలువైన బహుమతి! The Most Precious Gift | Sadhguru Telugu

Описание к видео మీరు ఇవ్వగలిగే విలువైన బహుమతి! The Most Precious Gift | Sadhguru Telugu

ప్రజలను ఆకర్షించాలన్న మీ కోరిక, ప్రజల ప్రేమాభిమానాలు పొందాలన్న ఆకాంక్ష…. ఇవన్నీ ఎందుకంటే, మీకు ఈ చెట్లన్నిటినీ మీతో ప్రేమలో పడేయడం ఎలాగో తెలియదు.

మీరు నడుస్తున్న గడ్డి మీతో సుతిమెత్తగా ఉండి, దీవించేలా చూసుకోవడం ఎలాగో మీకు తెలియదు. మీరు శ్వాస తీసుకునే గాలి. మీతో మమేకం అయ్యేలా, మీరు తినే ఆహారం, మీలోకి చేరుకొని మీరుగా మారిపోవాలని ఆకాంక్షించేలా ఉండటం మీకు తెలియదు" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video:    • The Most Precious Gift | Sadhguru  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке