రం ఖం ఇం సం l శ్రీ రామదూత స్తోత్రమ్ l secret names god hanuman in telugu l Iruvanti spiritual talk

Описание к видео రం ఖం ఇం సం l శ్రీ రామదూత స్తోత్రమ్ l secret names god hanuman in telugu l Iruvanti spiritual talk

ఆంజనేయ స్వామి రహస్య స్తోత్రమ్ l secret names of god hanuman in telugu l iruvanti spiritual talk
srirama dhutha stotram in telugu l

రం ఖం ఇం సం l శ్రీ రామదూత స్తోత్రమ్ l secret names god hanuman in telugu l Iruvanti spiritual talk
14/05/2023 రేపే హనుమజ్జయంతి ఇదొక్కటీ వినండి
#hanuman #hanumanmoviesongs #hanumansongexplained #sriramadhuthastotram
#శ్రీరామదూతస్తోత్రం

#iruvantikarthiksharma

స్తోత్రం

రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాలం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపఞ్చాదివక్త్రమ్ ।
రం రం రం రాజయోగం సకలశుభనిథిం సప్తభేతాలభేద్యం
రం రం రం రాక్షసాన్తం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౧॥

ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాఙ్గదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశ ।
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౨॥

ఇం ఇం ఇం ఇన్ద్రవన్ద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధయోగం నతజనసదయం ఆర్యపూజార్చితాఙ్గమ్ ।
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆది అన్త్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౩॥

సం సం సం సాక్షిరూపం వికసితవదనం పిఙ్గాలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకల మునిస్తుతం శాస్త్రసమ్పత్కరీయమ్ ।
సం సం సం సామవేదం నిపుణసులలితం నిత్యతత్త్వం స్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౪॥

హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అన్తరాత్మం రవిశశినయనం రమ్యగమ్భీరభీమమ్ ।
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాలం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౫॥

ఇతి శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రమ్ సంపూర్ణం

follow in telegram
https://t.me/daivabakthi
WhatsApp group link
https://chat.whatsapp.com/JVxtD4MBBSs...
foll in Instagram
  / iruvanti_karthik_sharma  
follow me in Facebook
  / sathyanveshi-111161051497139  


key words
Secret names of god Hanuman in telugu
Anjaneya swamy rahasya stotram telugu
Hanuman jayanthi date telugu
Garikapati narasimha rao latest
chaganti koteswara rao speeches
nanduri srinivas
Nanduri Sushila
Hanuman jayanthi chaganti
Anjaneya swamy jayanthi
Ram ram anjaneya stotram
Powerful hanuman stotram telugu
Secret hanunan mantram
Anjaneya dwadasha stotram
Shanmukha sharma
Hanuman jayanti pooja vidhanam in telugu
Iruvanti spiritual talk
రం ఖం స్తోత్రం
రం రం ఆంజనేయ స్తోత్రం
రేపే హనుమాన్ జయంతి - హనుమంతుడి జన్మ రహస్యం తెలీకపోతే ఎలా? | Hanuman's Birth Secret | Nanduri Susila
nanduri srinivas, nanduri srivani, nanduri susila, nanduri srinivas spiritual talks, nanduri srivani puja videos, Nanduri Srinivas Videos, Nanduri Srinivas Spiritual Videos, nanduri srinivas latest videos, nanduri srinivas speeches, nanduri srinivas videos latest, nanduri srinivas spiritual, Nanduri Srinivas Interview
hanuman jayanti 2023, birth of hanuman, hanuman birth, birth story of hanuman, hanuman jayanti special, hanuman birth place, hanuman, hanuman jayanthi, hanuman birth story, hanuman chalisa, hanuman jayanti
ఈ హనుమాన్ మంత్రం మామూలుది కాదు- మీరూ నేర్చుకోండి | Learn Powerful Hanuman mantra | Nanduri Srinivas
#హనుమజ్జయంతి
#hanumanjayanti
#hanumanjayanthidate
#hanumanjayanthi2023
#hanumanjayanti2023date #2023hanumanjayantidate #hanumanjayanti2023telugudate #2023hanumanjayantieppudu #hanumanjayantipoojavidhanam #2023hanumanjayanthipoojavidahanamintelugu
#nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual #pravachanalu #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #anjaneya

Комментарии

Информация по комментариям в разработке