Samaikyandhra Activists Agitations - TV5

Описание к видео Samaikyandhra Activists Agitations - TV5

Please Subscribe to
Facebook :  / tv5newschannel  
Website : http://www.tv5news.in
Youtube :    / tv5newschannel  
Twitter :  / tv5newsnow  
Samaikyandhra Activists Agitations - TV5
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకోమంటూ సమైక్యవాదులు గళం విప్పారు.సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులో రైతాంగ సమాఖ్య,సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు రైతులు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికులు,విద్యార్ధులు కదం తొక్కారు.స్థానిక వసంతమహల్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నగరంలోని వివిధ కళాశాలలనుంచి వచ్చిన విద్యార్ధినీవిద్యార్ధులతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు.

Комментарии

Информация по комментариям в разработке