డ్రమ్ సీడర్ తో వరి సాగు భలే బాగు || Drum Seeder uses in Paddy || ఆదర్శంగా ఖమ్మం రైతు| Karshaka Mitra

Описание к видео డ్రమ్ సీడర్ తో వరి సాగు భలే బాగు || Drum Seeder uses in Paddy || ఆదర్శంగా ఖమ్మం రైతు| Karshaka Mitra

Profitability of rice production using a drum seeder
The results showed that use of paddy drum seeder increased the grain
yield compared to farmers practice of Traditional transplanting method. Drum seeder technology reduced the seed rate compared to Traditional method and resulted in higher returns to farmers The labor requirement was found to less compared to the traditional method. lower seed rate, rs. 5000 to 10000 less expenditure, 5 - 10 bags extra yield was observed in Drum seeding method comparing to traditional practices.
వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్ తో విత్తటమే మేలు.
వరి సాగులో కూలీల కొరత, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా వరి విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా వెదబెట్టే విధానం రైతుల పాలిట వరంగా మారింది. ఈ విధానంలో ఎకరాకు ఎకరాకు 5 బస్తాల దిగుబడి పెరగటంతోపాటు, శ్రమ, ఖర్చు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా కాలనుగుణంగా పనులన్నీ పూర్తవటంతో రైతుకు ఊరట లభిస్తోంది. డ్రమ్ సీడర్ తో వరి సాగు అన్ని విధాలుగా అనుకూలంగా వుందంటున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రైతు అనుభవాలు మీ కర్షక మిత్రలో
Facebook : https://mtouch.facebook.com/maganti.v... #Karshakamitra #Paddydrumseeder #Ricedrumseeder

Комментарии

Информация по комментариям в разработке