US Election: అమెరికా రాజకీయాల్లో తమ ఉనికి చాటుతున్న భారత సంతతి నేతలు ఏమంటున్నారు? | BBC Telugu

Описание к видео US Election: అమెరికా రాజకీయాల్లో తమ ఉనికి చాటుతున్న భారత సంతతి నేతలు ఏమంటున్నారు? | BBC Telugu

అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తుండగా... మరో ఐదుగురు ఇండియన్ అమెరికన్లు ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్‌లో సభ్యులుగా ఉన్నారు. అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వారి ప్రాతినిధ్యానికి సంబంధించి ఇదే అత్యధిక స్థాయి. మరి వీరంతా ఎలా ఆలోచిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
#USElection #AmericanIndian #Indian #KamalaHarris #DonaldTrump
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке