చికెన్ కోషా | Chicken Kosha Recipe | Bengali Style Chicken Curry | Kodi kura@HomeCookingTelugu
#ChickenKosha #ChickenKoshaRecipe #BengaliChickenCurry #ChickenCurryRecipe #SpicyChickenCurry #AuthenticChickenCurry #ChickenRecipes #IndianChickenCurry #HomemadeChickenCurry #TraditionalChickenCurry
Chicken Veppudu : • చికెన్ వేయించి | Chicken Veppudu Recipe in...
Gongura Chicken : • గోంగూర చికెన్ | Gongura Chicken | Gongura ...
Guntur Chicken Masala : • గుంటూరు చికెన్ మసాలా | Guntur Chicken Masa...
Kodi Kura : • చికెన్ కర్రీ | Chicken Curry in Telugu | K...
Asaari Chicken : • ఆసారి చికెన్ | Asaari Chicken | How to Mak...
Chilli Chicken : • చిల్లి చికెన్ | Chilli Chicken Recipe | No...
కావాల్సిన పదార్ధాలు :
చికెన్ - 800 గ్రాములు
పెరుగు - 3 టేబుల్స్పూన్లు
అల్లం , వెల్లులి , పచ్చిమిరపకాయ పేస్ట్ - 2 టీస్పూన్లు
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఆవ నూనె - 2 టీస్పూన్లు
మసాలా దినుసులు ( బిర్యానీ ఆకులు , దాల్చిన చెక్క , ఎండుమిరపకాయలు , పచ్చ యాలకులు , నల్ల యాలకులు , జాపత్రి , లవంగాలు , జాజికాయ , మిరియాలు )
ఆవ నూనె - 4 టేబుల్స్పూన్లు
పొడవుగా తరిగిన ఉల్లిపాయలు - 5
మారినాటేడ్ చికెన్
రుబ్బుకున్న గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం - 1/4 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1/2 టీస్పూన్
నీళ్లు - 1/2 కప్పు
గరం మసాలా పొడి - 1 1/2 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
కార్డ్స్ :
1 గంట మారినాటే చేయాలి
10 నిముషాలు ఉడకనివ్వాలి
తయారీ విధానం :
ముందుగా కడిగి తీసుకున్న చికెన్ ను మారినాటే చేసుకోవడానికి , చికెన్ లో పెరుగు , అల్లం,వెల్లులి,పచ్చిమిరకాయ పేస్ట్ , ఉప్పు , పసుపు , కారం, ధనియాలపొడి , నువ్వులు నూనె వేసి బాగా కలుపుకొని ఒక గంట మారినాటే చేసుకోవాలి.
తరువాత చిన్న కడై లో మసాలా దినుసులు ( బిర్యానీ ఆకులు , దాల్చిన చెక్క , ఎండుమిరపకాయలు , పచ్చ యాలకులు , నల్ల యాలకులు , జాపత్రి , లవంగాలు , జాజికాయ , మిరియాలు ) వేసి వేపుకొని పూర్తిగా చల్లారిన తరువాత మెత్తగా రుబ్బుకొని పక్కాపెటుకోవాలి.
తరువాత వెడల్పాటి కడై లో నువ్వులు నూనె , సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , వేసి వేపుకోవాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత మారినాటే చేసి పెట్టుకుని చికెన్ వేసి కలుపుకొని ఐదు నిముషాలు తరువాత రుబ్బుకుని గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి.
తరువాత కాశ్మీరి కారం , ధనియాల పొడి , జీలకర్ర పొడి , ఉప్పు వేసి కలుపుకొని నీళ్ళు పోసి మూత పెట్టి పదినిమిషాలు ఉడకనివ్వాలి
పదినిమిషాలు తరువాత మూత తీసి కలుపుకొని ఒకటిన్నర టీస్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి.
ఫైనల్ గ ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటే వేడి వేడి చికెన్ కోషా రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com
Информация по комментариям в разработке