Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть బంగారు కోడి గుడ్డు కథ | పేరయ్య దంపతుల అత్యాశ కథ | Bangaru kodi guddu katha |The Golden Egg Story(TL)

  • Chintu TV
  • 2021-06-19
  • 1325
బంగారు కోడి గుడ్డు కథ | పేరయ్య దంపతుల అత్యాశ కథ | Bangaru kodi guddu katha |The Golden Egg Story(TL)
telugu moral storiestelugu stories for kidstelugu kathalustories in teluguపేరయ్యబంగారు గుడ్డుThe Golden Egg Story in Teluguపేరయ్య దంపతులుభార్యాభర్తలిద్దరూబంగారు గుడ్లుభార్య పిల్లలునెత్తి నోరూtelugu storiesBangaru Kodi guddu kathaThe Hen Golden Egg Story in Teluguకోడి కథBangaru guddu pette kodi kathagolden hen storyబంగారు గుడ్డు పెట్టే కోడి కథపేద రైతుగొప్ప ధనవంతులయ్యారుబంగారు కోడి గుడ్డు కథపేరయ్య దంపతుల అత్యాశ కథకోడి పిల్లKids
  • ok logo

Скачать బంగారు కోడి గుడ్డు కథ | పేరయ్య దంపతుల అత్యాశ కథ | Bangaru kodi guddu katha |The Golden Egg Story(TL) бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно బంగారు కోడి గుడ్డు కథ | పేరయ్య దంపతుల అత్యాశ కథ | Bangaru kodi guddu katha |The Golden Egg Story(TL) или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку బంగారు కోడి గుడ్డు కథ | పేరయ్య దంపతుల అత్యాశ కథ | Bangaru kodi guddu katha |The Golden Egg Story(TL) бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео బంగారు కోడి గుడ్డు కథ | పేరయ్య దంపతుల అత్యాశ కథ | Bangaru kodi guddu katha |The Golden Egg Story(TL)

#TeluguFairyTales #TeluguStories #teluguMoralStories #fairyTalesTelugu #బంగారుగుడ్డుపెట్టేకోడికథ #TheGoldenEgg #MoralStories #GoldenEggs #ChildrenBookTeluguMoralStories #chandamamaKathalu #kidsTelugu #pedarasiPeddamma

Bangaru guddu pette kodi katha | The Hen Golden Egg Story in Telugu | బంగారు గుడ్డు పెట్టే కోడి కథ

నక్క అందని ద్రాక్ష పళ్ళు కథ | Fox and Sour Grapes Story | Nakka andani draksa pallu katha :    • నక్క అందని ద్రాక్ష కథ | Fox and Grapes Sto...  

దాహంతో ఉన్న కాకి కథ | A Thirsty Crow Story | Dahanto unna kaki katha:    • A Crow Moral Story in Telugu | దాహంతో వున్...  

నక్క మరియు ఢంకా కథ | The Fox and Drum Story | Nakka mariyu Dhaṅka katha:    • తెలుగులో నక్క మరియు ఢంకా కథ | The Fox and ...  

కోతి-వడ్రంగుల కథ | The story of The Monkey-Carpenter | Koti-vaḍraṅgula katha:    • కోతి-వడ్రంగుల కథ | The Monkey and The Wedg...  

సింహం మరియు ఎలుక కథ | Lion and Rat Story | Simham Eluka Katha in Telugu :    • సింహం మరియు ఎలుక కథ | The Lion and the Rat...  

కొంగ ఇంకా పీత కథ | Crane and the Crab story in Telugu | Konga inka pita katha :    • గుడ్డి నమ్మకం కథ | Crane and the Crab stor...  

చిల్లు కుండ - రైతు తెలివి కథ | Clever Farmer - Broken Pot Story | Cillu kuṇḍa - Raitu telivi katha :    • చిల్లు కుండ - రైతు తెలివి కథ | Clever Farm...  

సింహం మరియు తెలివైన కుందేలు కథ | The Lion and the Rabbit story | Sinhaṁ mariyu telivaina kundelu :    • సింహం మరియు కుందేలు కథ | The Lion and The ...  

ఏనుగు మరియు స్నేహితుల కథ | The story of the elephant and friends | Enugu mariyu snehitula katha :    • ఏనుగు మరియు తన స్నేహితుల కథ | The Elephant...  

బ్రాహ్మణుడు – నలుగురు దొంగలు కథ | The Brahmin and Four Thieves | Brahmanudu Naluguru Dongalu Katha :    • బ్రాహ్మణుడు – నలుగురు దొంగలు కథ | The Brah...  

కోతి మరియు మొసలి కధ | Monkey and Crocodile Story in Telugu | Koti Mosali Katha | Telugu Fairy Tales :    • మొసలి కన్నీళ్లు కధ | The Monkey and Crocod...  

Bangaru bathu guddu katha | The Golden Egg Story in Telugu | బంగారు గుడ్లు పెట్టె బాతు కథ :    • Видео  


చిల్డ్రన్ బుక్ - తెలుగు ఛానల్ అన్ని ప్రసిద్ధ మోరల్ స్టోరీస్, బెడ్‌టైమ్ స్టోరీస్ & థింగ్స్ యు
(కిడ్స్) తెలుసుకోవాలనుకుంటున్నారా?

దయచేసి మా చిల్డ్రన్ బుక్ - తెలుగు ఛానెల్ ను 👉 సబ్ స్క్రైబ్ చేసుకుని 👇
లైక్ 👉 షేర్ 👉 కామెంట్ 👇 కూడా చేయండి.

   / @childrenbooktelugumoralstories  

చిల్డ్రన్ బుక్ - తెలుగు ఫ్యామిలీలో భాగం అవ్వండి.

ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక కోడి పిల్లను తెచ్చి పెంచాసాగాడు. ఆ కోడి పిల్ల పెరిగి
పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ కోడి రోజుకొక బంగారు గుడ్డు చోపున
ప్రతి రోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజూ బంగారం లభించడంతో ఆనందంతో వళ్ళు మరచిపోయారు.
గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒక రోజు పేరయ్య దంపతులు "ఈ కోడి ప్రతిరోజూ ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా!
దీని పొట్టలో చాల బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతి రోజూ ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ కోడిను కోసి, దాని పొట్టలోని గుడ్లన్నీ
ఒకేసారి తీసుకుంటే మంచిది" అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు కోడిను కోసి పొట్ట చీల్చారు.
కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదువారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరూ కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని
కృంగి క్రుశించిపోయారు.


Twitter:   / book_moral  

Instagram:   / childrenbooktelugu  

Linked in:   / children-book-telugu-moral-stories-986aa120a  

Facebook:   / children-book-telugu-moral-stories-1114174...  

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]