శంకరన్న కృషితో తాళ్లచెరువుకి మహర్దశ

Описание к видео శంకరన్న కృషితో తాళ్లచెరువుకి మహర్దశ

వైసీపీ ప్రభుత్వం వచ్చాకే మాకు అన్ని పధకాలు మరియు పెన్షన్లు సకాలంలో అందుతున్నాయని చెప్తున్నారు చండ్రాజుపాలెం ప్రజలు. గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలనుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో పడిగాపులు చెయ్యాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు మాత్రం సూర్యోదయం కాకముందే మాకు పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్నిపార్టీలు కలిసొచ్చిన్నా పెదకూరపాడులో మాత్రం నంబరినే గెలిపిస్తామని తెగేసి చెప్తున్నారు.

#NamburuSankarRao #pedakurapadu #YSRCP #YSR #JaganannaOnceMore #EndOfTDP

Комментарии

Информация по комментариям в разработке