₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి

Описание к видео ₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి

100కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన అతి పెద్ద రైస్ మిల్లు గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా హాలియా పట్టణ సమీపంగా ఏర్పాటు చేసిన ఈ మిల్లు గురించి ఆ సంస్థ ఎండీ చిట్టిప్రోలు యాదగిరి గారు వివరాలు తెలిపారు. గంటకు 32 టన్నుల వడ్లను మిల్లింగ్ చేయగలిగే సామర్థ్యం తమ మిల్లుకు ఉందని చెప్పారు.

Join this channel to get access to perks & Support us :
   / @rythubadi  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి

#RythuBadi #రైతుబడి #BigRiceMill

Комментарии

Информация по комментариям в разработке