Pora Island ll Maro Amazon Forest ll

Описание к видео Pora Island ll Maro Amazon Forest ll

పోర.....ఐలాండ్..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ములోని డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికొన మండలానికి చెందిన పోర అనే గ్రామం.... చుట్టూ నీరు... మధ్యలో ఉండే ఒక అందమైన గ్రామం.....ఒక వైపు సముద్రం ఎటు చూసిన మడ చెట్లు మధ్యలో ఉన్న ఒక ఐలాండ్.... ఇటువంటి ఐలాండ్ ఉందని చాలామంది ప్రజలకు తెలియదు.....ఈ ఐలాండ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అండి........


#harshasriram77 #village #godavari #konaseema #andhrapradesh #westgodavari #eastgodavari #house #food #sea #island #amazon #forest

Комментарии

Информация по комментариям в разработке