Mangli KTR Anna Song | Mangli Excellent Song on TRS Working President KTR | Matla Tirupathi | YOYOTV

Описание к видео Mangli KTR Anna Song | Mangli Excellent Song on TRS Working President KTR | Matla Tirupathi | YOYOTV

watch Mangli New Songs #Mangli Excellent Song on TRS Working President #KTR #MatlaTirupathi #YOYOTV

mangli ktr anna song
mangli latest song on ktr,
mangli songs 2019

Lyrics: Matla Tirupathi
Singer: Mangli
Editor : Mahesh Mudhiraj
Producer: Korukanti Chander ( Ramagundam MLA)



mangli telangana songs,mangli bathukamma song,mangli sankranthi song,mangli banjara songs,mangli songs relare rela,mangli song on ysrcp, mangli song on kcr,mangli song on trs

ఆ .... అక్కలకు తమ్ముడు నువ్వే .. చెల్లెలకు అన్నావు నువ్వే ....

అక్కలకు తమ్ముడు నువ్వే .. చెల్లెలకు అన్నావు నువ్వే

పుట్టింటి .. పుట్టింటి ... పట్టుసీరవే కేటీఆర్ అన్నా ..
ఇంటికి పెద్దా కొడుకువే కేటీఆర్ అన్నా
పుట్టింటి .. పుట్టింటి ... పట్టుసీరవే కేటీఆర్ అన్నా
ఇంటికి పెద్దా కొడుకువే కేటీఆర్ అన్నా

తూర్పున పొద్దాయి అన్నా రామన్న ఉయ్యాలో ..
సక్కని చంద్రుడై తారకరామన్న ఉయ్యాలో ..
చీకటి పంపినడే అన్న రామన్న ఉయ్యాలో
వెలుగు నింపినడే తారకరామన్న ఉయ్యాలో
ఉద్యమాల ధీరుడై అన్నా రామన్న ఉయ్యాలో
పోరాడి గెలిసినడే తారకరామన్న ఉయ్యాలో

తండ్రికి .. తండ్రికి తగ్గ తనయుడే మా కేటీఆర్ అన్నా గులాబీ దళపతి అయిండే మా కేటీఆర్ అన్నా ..
తండ్రికి.. తండ్రికి తగ్గ తనయుడే మా కేటీఆర్ అన్నా గులాబీ దళపతి అయిండే మా కేటీఆర్ అన్నా

మాటల తూటాలటా రామ ఉయ్యాలో రామా ..
నవ్వుల తేనె ఊట రామా ఉయ్యాలో రామా
నడకలో పులా బాట రామ ఉయ్యాలో రామా
మనసు గులాబీ తోటా రామ ఉయ్యాలో రామా ..

రాకతో పెదలిక రామ ఉయ్యాలో రామ ...
పండెనే కల పంటా రామ ఉయ్యాలో రామా

గుండె నిండా .. గుండె నిండా .. సేవ గుణమున్నా మా కేటీఆర్ అన్నా
ఆపదలో తోడై ఉంటాడే మా కేటీఆర్ అన్నా

మట్టి బిడ్డనన్నాడే రామ ఉయ్యాలో రామ
పేదోళ్ల తోడై ఉన్నాడే రామ ఉయ్యాలో రామ
ఏదైనా ఎదిరిస్తాడే రామ ఉయ్యాలో రామా
అనుకున్నది సాదిస్తే రామ ఉయ్యాలో రామ
యువతకు చేయూతనె రామ ఉయ్యాలో రామ
నవతరం నాయకుడే రామ ఉయ్యాలో రామ

పల్లె తల్లి .. పల్లె తల్లి .. ముద్దు బిడ్డమ్మో కేటీఆర్ అన్నా
కూలితల్లి గుండెల్లో మెతుకే కేటీఆర్ అన్నా
పల్లె తల్లి .. పల్లె తల్లి .. ముద్దు బిడ్డమ్మో కేటీఆర్ అన్నా
కూలితల్లి గుండెల్లో మెతుకే కేటీఆర్ అన్నా ...

తెలంగాణమ్మ దీవించగా రామ ఉయ్యాలో రామ
గోదారి మురిసిపోగా రామ ఉయ్యాలో రామ
కేటీఆర్ తోడుగా రామ ఉయ్యాలో రామ
జనమంతా జై జేజేలు కొడుతుండగా రామ ఉయ్యాలో రామ
రామన్న బాటలోన రామ ఉయ్యాలో రామ
చందరన్న కదిలెనే రామ ఉయ్యాలో రామ

కేసీఆర్ .. కేసీఆర్ మాటే వేదమై కోరుగంటి చందరన్న కేటీఆర్ బాటలో నడిచిండే కోరుగంటి చందరన్న...
కేసీఆర్ మాటే వేదమై కోరుగంటి చందరన్న కేటీఆర్ బాటలో నడిచిండే కోరుగంటి చందరన్న ...

అక్కలకు తమ్ముడు నువ్వే .. చెల్లెలకు అన్నావు నువ్వే ....

అక్కలకు తమ్ముడు నువ్వే .. చెల్లెలకు అన్నావు నువ్వే

పుట్టింటి .. పుట్టింటి ... పట్టుసీరవే కేటీఆర్ అన్నా ..

ఇంటికి పెద్దా కొడుకువే కేటీఆర్ అన్నా

పుట్టింటి .. పుట్టింటి ... పట్టుసీరవే కేటీఆర్ అన్నా .
.
ఇంటికి పెద్దా కొడుకువే కేటీఆర్ అన్నా ..

Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews and exclusive Interviews anytime anywhere.

Follow Us on:
Facebook:
https://plus.google.com/+YOYOTVChannel
Twitter:   / yoyotvchannel  
Website: http://yoyoiptv.com/
Subscribe Us    / @yoyotvchannel  

Комментарии

Информация по комментариям в разработке