Shiva tandava stotram by BalajiSwami . Nagendra haraya song . 4k video. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.

Описание к видео Shiva tandava stotram by BalajiSwami . Nagendra haraya song . 4k video. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.

మరిన్ని భక్తి పాటల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.

Lyrics:-

🕉️🕉️🕉️ ఓం ఓం 🕉️🕉️🕉️
నాగేంద్ర హారాయ త్రిలోచనాయా
భస్మంగా రగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మైన కారాయ నమః శివాయ

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీ విరాజమాన మూర్ధని । ఓం నమః శివాయ (3)

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ఓం నమః శివాయ (3)

ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధుర
స్మృగంద మాన సంతతి ప్రమోదమాన మానసే |ఓం నమః శివాయ (3)
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ||ఓం నమః శివాయ(3)

జటాభుజంగపింగళస్ఫురత్ఫణా మణిప్రభా
కదంబకుంకుమ ద్రవప్రలిప్తదిగ్వ ధూముఖే ।ఓం నమః శివాయ(3)

మదాంధసింధురస్ఫుర త్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ఓం నమః శివాయ(3)

ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధుర
స్మృగంద మాన సంతతి ప్రమోదమాన మానసే |ఓం నమః శివాయ(3)

కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ||ఓం నమః శివాయ(3)

అత్చరబ శరభ అత్చరబ శరభ
శరభ శరభ శరభ అత్చరబ శరభ

అత్చరబ శరభ అత్చరబ శరభ
శరభ శరభ శరభ అత్చరబ శరభ

శరభో శరభ శరభ శరభా శరభ శరభ

శ్రీశైల వాసా శ్రీ మల్లికార్జున
కాశీనివాసా కైలాసవాస

శివాయతాండవ భవాయ తాండవ || +1 ||
ఆనంద తాండవ నటరాజ || +1 ||

నటరాజా నటరాజా నార్తన సుందర నటరాజ
శివరాజా శివరాజా శివకామప్రియా శివరాజా

శివాయ హర ఓం భవాయా హర ఓం || +1 ||

నమః శివాయ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ
హర హర శంకర నమః శివాయ
భక్తవ శంకర నమః శివాయ
చంద్రకళ ధర నమః శివాయ
సాంబదిగంబర నమః శివాయ
నమః శివాయ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ

ఓం నమః శివాయ నమః శివాయ
హర హర మహాదేవ్ శంభో శంకర

ఈ కార్యక్రమంలో పాటలు పాడిన వారు pedana బాలాజీ స్వామి వారు.
Contact number 8897374757
Music ఆర్కెస్ట్రషన్:-
keyboard - Ramakrishna. His channel link    / @keysramakrishna5051  
రిథమ్ ప్యాడ్ :- గణేష్
డొలక్ :- రమేష్
డప్పు. :- సుధాకుమార్
Live video :- శివరామకృష్ణ channel link :-   / ayyappaswamidevasthanamkoduru  
కోరస్ : - అనిల్ పసుపులేటి
భగవాన్
నాని
మాణిక్యల రావు
సురేష్
శివ నాగ
sounds :- karunamaya sounds
పడి మండపాలు కట్టబడును.
Contact number:- Balaji swami :- 8897374757
మరిన్ని భక్తి పాటలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో edit by శివరామకృష్ణ. 9052878994 whatsapp:- https://chat.whatsapp.com/LkkhwMQQrdF...
Facebook:-   / 445969775948169  
Twitter:- https://twitter.com/Sivaram45276729/s...

Комментарии

Информация по комментариям в разработке