TEACHERS DAY SONG 2020 TELUGU SONG

Описание к видео TEACHERS DAY SONG 2020 TELUGU SONG

Song: Upadhyayuda
Lyrics,tune,singer: Malli-9502285867
Music: Ch.Daniel John-9848202373
Studio:DJ DIGITALS-VIJAYAWADA
   • GUNTUPALLI Old (1993-94) Students Get...  

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః

పల్లవి: ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని"2"
నీవే విద్యార్థుల మార్గదర్శకులు
నీవే చిన్నారుల విజయానికి నిచ్చెనలు
జ్ఞానాన్ని అందించే గురువులు
అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు"2"
ఆచార్యులు _ఆచార్యులు"2"
"ఉపాధ్యాయుడా"
చరణం: తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ వద్దకు పంపితే
అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసి"2"
విద్యాబుద్ధులు నేర్పించి
బుద్ధిమంతులుగా మార్చి"2"
విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు"2
"జ్ఞానాన్ని అందించే"


2. రాష్ట్రపతులు, ప్రధానులకు మీరే చదువు
చెబుతారు.
డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు చెబుతారు"2"
సైంటిస్టులు, సంస్కర్తలు మీ నుండి వస్తారు"2"
మీరంటూ లేకుంటే మూడో నేత్రం లేదు"2"
"జ్ఞానాన్ని అందించే"

3. గుడిలోన దేవుడుండి భక్తులను దీవిస్తే
బడిలోన మీరుండి బాలలకు భవితనిచ్చి"2"
గొంగళి పురుగు లను సీతాకోకచిలుకలు గా"2"
శిలను చెక్కి మీరు శిల్పాలుగా మార్చుతారు"2"
"ఉపాధ్యాయుడా"

జ్ఞానాన్ని అందించే గురువులు
మీరు సావిత్రిబాయి పూలే వారసులు
మీరు సర్వేపల్లి రాధాకృష్ణ వారసులు"2"

The End #

Комментарии

Информация по комментариям в разработке