నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌను....|| Telugu bhajana with harmonium and tabala ||

Описание к видео నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌను....|| Telugu bhajana with harmonium and tabala ||

Telugu Bhaktigeetam by Sphoorti & VidyaSudha 🙏

   • శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరి...  👈

This video must watch it's very special 👇
   • మన సంస్కృతిలో జన్మదినాన్ని ఎలా జరుపుక...  

mother's day special video must watch 👇
   • Happy mother's day to all mother's😊💐🙏...  

very meaningful parents bhajana..👇
   • ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు స...  

మరిన్ని భజన పాటలు చూడడం కోసం 👇
   • मम माता देवता गीतम्। మమ మాత దేవత గీతం...  

   • దేవా! నిరాకారా! దయగనుమా! దయాసాగరా!! T...  

   • ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు స...  

   • నిఖిల జగములేలు రేడు నిన్ను నేల కుండున...  

   • పరమేశ్వరుని ధ్యానించుటచే పరమానందపు సి...  

#Bhakthipatalu #telugudevotionalsongs #Guntupallisisters #harmoniumsongs

Song.... lyrics...like this 👇

Ni aatma nishchalamaite
paramatma darshanamounu...।।

Poolaku rangulu unnavi Kani
poojaku rangulu unnaya
Poolavantide Ni aatma
Pooja vantide paramatma....।।

Aavu ki rangulu unnavi Kani
Paalaki rangulu unnaya
Aavu vantide Ni aatma
Paala vantide paramatma....।।

Etiki vankala unnavi Kani
Neetiki vankalu unnaya
Eti vantide Ni aatma
Neeti vantide paramatma....।।

Bhajana ki reetulu unnavi Kani
bhaktiki reetulu unnaya
bhajana vantide Ni aatma
bhakti vantide paramatma....।।

Ni aatma nishchalamaite
Paramatma darshanamounu...।।

Telugu lyrics...👇

నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌను।।

పూలకు రంగులు‌ ఉన్నవి కానీ
పూజకు రంగులు ఉన్నాయా।
పూల వంటిదే నీ ఆత్మ
పూజ వంటిదే పరమాత్మ....।।

ఆవుకు రంగులు ఉన్నవి కానీ
పాలకు రంగులు ఉన్నాయా।
ఆవు వంటిదే నీ ఆత్మ
పాల వంటిదే పరమాత్మ....।।

ఏటికి వంకలు ఉన్నవి కానీ
నీటికి వంకలు ఉన్నాయా।
ఏటి వంటిదే నీ ఆత్మ
నీటి వంటిదే పరమాత్మ....।।


భజనకు రీతులు ఉన్నవి కానీ
భక్తికి రీతులు ఉన్నాయా।
భజన వంటిదే నీ ఆత్మ
భక్తి వంటిదే పరమాత్మ...।।

నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌను।।


Tq for your blessings & support🙏😊

I hope you liked, and please subscribe our channel,share these devotional songs 🙏🎼

Комментарии

Информация по комментариям в разработке