చిక్కుడుకాయ టమోటో కూర తింటేనేకదా అసలైన రుచికరమైన బోజనమయ్యేది | Chikkudukaya | Patnamlo Palleruchulu

Описание к видео చిక్కుడుకాయ టమోటో కూర తింటేనేకదా అసలైన రుచికరమైన బోజనమయ్యేది | Chikkudukaya | Patnamlo Palleruchulu

పచ్చళ్ళు కొనుక్కోవాలంటే, కింద ఇచ్చిన వాట్సాప్ లింక్ కి కాంటాక్ట్ అవ్వండి.
To Order for Pickle s 👇 join whatsapp link
What's app link :
https://wa.me/919912836451

Join this channel to get access to perks:
   / @patnamlopalleruchulu  

My New Channel link , మన కొత్త ఛానల్ లింక్, Nenu Nakoduku👇👇
   / @harikarajofficial  

[email protected]

చిక్కుడుకాయ టమోటా కూర, వివరిస్తూ , అందరికి అర్థమయ్యేటట్టుగా , కొత్తగా వచ్చిన కోడళ్ల ఈజీగా వండి పెట్టేట్తుగా వండి చూపించాను. చూడండి, వండిపెట్టండి.


నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా.

మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.

తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....

చిక్కుడుకాయ టమాటో కూర, చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయ కూర ఎలా చేయాలి, చిక్కుడుకాయ టమాటో కర్రీ, చిక్కుడుకాయ వేపుడు, చిక్కుడుకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళి మళ్ళి తినాలి అనిపిస్తుంది broad beans fry by d̸k̸, చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలి, చిక్కుడుకాయలు, చిక్కుడుకాయ చెట్టుకింద ఉయ్యాలో chikkudukaya curry, chikkudukaya fry, chikkudukaya tomato curry, chikkudukaya curry in telugu, chikkudukaya bendakaya song, chikkudukaya koora, chikkudukaya, chikkudukaya fry in telugu, chikkudukaya curry vismai food, chikkudukaya tomato curry vismai food Patnamlo Palleruchulu Nenu Nakoduku
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Follow Instagram link : https://www.instagram.com/invites/con...

Facebook link : https://www.facebook.com/groups/92253...

Business & Collaborations : [email protected]

Комментарии

Информация по комментариям в разработке