మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు | matladu matladu naatho matladu By Sis Preethi Jashuva

Описание к видео మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు | matladu matladu naatho matladu By Sis Preethi Jashuva

మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు | matladu matladu naatho matladu By Sis Preethi Jashuva

మాట్లాడు ప్రభువా ఒక్కసారి
మాట్లాడు యేసు ఇంకొకసారి ||2||
బాధలో ఉన్నాను మాట్లాడవా - బలహీనమయ్యాను మాట్లాడవా
మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు
మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు ||2||

1. యేసయ్య నీవు మాట్లాడితే
గుడ్డివారు చూచారు- కుంటి వారు నడిచారు
వ్యభిచారులు మారారు- దొంగలు దొరలైనారు ||2||
ఎండినెముకలన్నయు- కదలి నాట్యమాడాయి
ఎడారిలో నీటి బుగ్గలు - పొంగి పొర్లి పారాయి ||2||
యేసయ్య మాట్లాడూ ||2||

2. యేసయ్య నీవు మాట్లాడితే
నేను బ్రతికి యున్నాను - బ్రతికుచు ఉన్నాను
బలహీనమైన నేను - బలం పొందుకున్నాను ||2||
మరణిస్తాననుకున్నాను - మరల బ్రతుకుచున్నాను
మాటలే రాని నేను - పాట పాడుచున్నాను ||2||
యేసయ్య మాట్లాడూ ||2||

#teluguchristiansongs #jesus #jesuslovesyou #jesuschrist #christiansongs #christianmusic #christianmotivation #christianfaith #FHSMinistry

Комментарии

Информация по комментариям в разработке