ఎన్నడూ విజ్ఞానమిక మాకు/తెలుగు లిరిక్స్/yennadu vignanamika maku /venkatapuram poti/ సోమశేఖర్ రెడ్డి

Описание к видео ఎన్నడూ విజ్ఞానమిక మాకు/తెలుగు లిరిక్స్/yennadu vignanamika maku /venkatapuram poti/ సోమశేఖర్ రెడ్డి

yennadu vignanamika ఎన్నడు విజ్ఞాన మిక మాకు // SR NAIDU TV // venkatapuram Bajana // సోమశేఖర్ రెడ్డి
ఎన్నడు విజ్ఞాన మికమాకు విన్నపమిదె
శ్రీ వేంకటనాథా
____________________________________________
శివరంజని రాగం - ఆది తాళం.
"""""""""""""""""""""""""""""""""""'''""""""
సాకి: వేంకటనాధా....వేంకటనాధా.....
వేంకటనాధా.... ఆ... ఆ.....

పల్లవి: ఎన్నడూ విజ్ఞానమిక మాకు
విన్నప మిదె శ్రీ వేంకటనాధా..
ఎన్నడూ విజ్ఞానమిక మాకు ఆ.... ఆ.... ఆ......

చర: బాసిన బాయవు బంధములూ
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు"2
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు " ఎన్నడూ "

చర: ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీ వేంకటాధిపుడా
సకలము నీవే శరణంటీ
వికటము లణగెను వేడుకనాళ్ళు " ఎన్నడూ "

గోవిందా హరి గోవిందా - వెంకటనాథా గోవిందా - 2
వెంకటనాథా ఆ... ఆ... ఆ... వెంకటనాథా ఆ.......
👉-----------------------------------------------------------------------
Please subscribe my channel friends 🙏 🙏

Комментарии

Информация по комментариям в разработке