What Is National Green Hydrogen Mission? | Is Production Possible In India? || Idi Sangathi

Описание к видео What Is National Green Hydrogen Mission? | Is Production Possible In India? || Idi Sangathi

రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. రానున్నరోజుల్లో శిలాజఇంధనాలు కనుమరగయ్యే పరిస్థితి ఏర్పడనుంది. మరి, ఎలా? దీనికి ప్రత్యామ్నాయంగా చాలా దేశాలు ఇప్పటికే హరిత హైడ్రోజన్ ఇంధనం వైపు అడుగులేశాయి. పెట్రోల్ , డీజీల్ భారాలు తగ్గించుకోవడానికి చాలా దేశాలు విద్యుత్ వాహనాల వైపు మళ్లాయి. పునరుత్పాదక ఇంధన వనరులపై అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు అదేబాటలో వెళ్లేందుకు భారత్ కూడా సిద్ధం అయింది. దేశంలో రానున్న రోజుల్లో హరిత హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదముద్ర వేసింది. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు తట్టుకుని.. ప్రపంచంలోనే భారత్ హైడ్రోజన్ హబ్ గా ఎదగాలని చూస్తోంది. మరి, ఏమిటీ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ .? భారత్ లో ఉత్పత్తి సాధ్యమేనా..? ప్రపంచంలో ఏ దేశాలు దీని ఉత్పత్తిలో ముందున్నాయి.? లాంటి మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం.-
#idisangathi
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке