ప్రేమ గల మా దేవా || PREMA GALA MAA DEVA || Telugu Christian new song by

Описание к видео ప్రేమ గల మా దేవా || PREMA GALA MAA DEVA || Telugu Christian new song by

Lyrics & Tune: Bro Pranay Paul
Vocal: Sis. Ruth
Music: John Paul Talluri
Presented by Holy Fellowship Prayer Hall Paidi pally Warangal

lyrics:

ప్రేమగల మా దేవా - నా యేసు రాజా
కరుణ గల మా దేవా - నా యేసు రాజా "ప్రేమగల"

నిత్యము నిన్నే ఆరాధించెదను
నిత్యము నిన్నే స్తుతించెదను
నీ ప్రేమ నాలో నింపావయ్య
నీ కరుణను ఎంతో చూపావయ్య
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
కరుణ కరుణ నా యేసుని కరుణ "ప్రేమ ప్రేమ" "ప్రేమ గల"

చరణం -1:
నీ వాత్సల్యత నాకు ఇచ్చి - నన్ను కాపాడినావు
నీ బాహుల్యము నాకు చూపి - నన్ను రక్షించినావు "2"
నీ బలముతో నన్ను నింపిన దేవా
నీ శక్తితో నన్ను తాకిన ప్రభువా "2"
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
కరుణ కరుణ నా యేసుని కరుణ "ప్రేమ ప్రేమ"

చరణం-2:
నీదు ఆత్మతో నన్ను నింపి నన్ను నడిపించినావు
నీ ఆత్మ వరములు నాకు ఇచ్చి నన్ను వెలిగించినావు "2"
నీ జ్వాలగా నన్ను చేసిన దేవా
నిన్నే ఘనపరతు నా యేసు రాజా "2"
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
కరుణా కరుణా నా యేసుని కరుణ "2"

చరణం-3
నీ వాక్కుతో నన్ను నింపి - నన్ను బలపరిచినావు
నీ సువార్తను నాకు ఇచ్చి నన్ను స్థిరపరిచినావు "2"
నీ జ్ఞానంతో నన్ను నింపిన దేవా
అనేకులకు నిన్ను చాటేదనయ్య "2"
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
కరుణ కరుణ నా యేసుని కరుణ... "2"


#christian
#christianity
#christiansongs
#teluguchristian
#christianfaith
#christiannewsong
#christiannewsongs
#christiannewreleasesongs

Комментарии

Информация по комментариям в разработке