కన్నీరంతా నాట్యమాయెను | అద్భుతమైన స్తుతి ఆరాధన గీతము | Suvarna Mary

Описание к видео కన్నీరంతా నాట్యమాయెను | అద్భుతమైన స్తుతి ఆరాధన గీతము | Suvarna Mary

Follow us for more updates...!

Cover Song
Vocals: Suvarna Mary
Keys: Martyn Neduri
Rhythms: Shyam
.
.
.
.
కన్నీరంతా నాట్యమాయెను
కష్టాలన్నీ మాయమాయెను } 2
యేసుని సన్నిధిలో రాజు నీ సముఖములో 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

లోకమంతా నన్ను చూసి
బహుగా నన్ను ద్వేషించినా }2
కొంచెమైన దిగులు చెందను
ఇంచు కూడా నేను కదలను } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

ఎవరు నన్ను ఏమి చేయరు
దిగులు కూడా దిగులు చెందును 2
యేసు నేను ఒక్కటయ్యము
జీవితంతాము కలసి సాగేదం } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

అగ్నియైన కాల్చజాలదు
సంద్రాలైన పాయలాయెను } 2
తుఫానైన నిమ్మళించేను
నా నోటిలో శక్తి వున్నది } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

Комментарии

Информация по комментариям в разработке