Old Telugu All Songs from Movie - Sisindri Chittibabu-1971

Описание к видео Old Telugu All Songs from Movie - Sisindri Chittibabu-1971

సిసింద్రీ చిట్టిబాబు - 1971 - రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్ వారి ఈ చిత్రానికి అక్కినేని సంజీవిరావు దర్శకత్వం వహించగా కథ, మాటలు పినిశెట్టి. టి. చలపతిరావు గారు చాలా మంచి సంగీతం అందించారు. పాటలన్ని సూపర్ హిట్. అన్ని పాటలు తెలిసినవే. మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : సిసింద్రీ చిట్టిబాబు - (June 18, 1971)
నటీ నటులు: శోభన్‌బాబు, శారద, మాష్టర్ ప్రభాకర్, గుమ్మడి, రాజబాబు, జ్యోతిలక్ష్మి, సూర్యకాంతం, రాధాకుమారి, నగేష్
సంగీతం : టి. చలపతిరావు
1. బాలలార రండి భావి పౌరుల్లారా - జిక్కి బృందం - రచన: డా. సినారె 00:00
2. హమ్మ ముల్లుగుచ్చుకున్నాది-ఎల్.ఆర్.ఈశ్వరి-రచన: డా. సినారె 04:02
3. వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 07:56
4. చిట్టిబాబు చిన్నారి బాబు - పి. సుశీల - రచన: డా. సినారె 13:13
5. చల చల చెంగు చెంగుమని పరుగులు - జిక్కి - రచన: కొసరాజు 17:23
6. యేలేయాల యేలయాల - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 20:40
7. బొమ్మలొయి బొమ్మలు కోరుకున్న బొమ్మలు - జిక్కి - రచన: కొసరాజు 24:18
8. ఓహోం ఓహొ జంబియా వగలమారి జంబియా-ఘంటసాల,ఎల్.ఆర్. ఈశ్వరి-రచన: డా. సినారె 27:58
https://drive.google.com/drive/folder...

Комментарии

Информация по комментариям в разработке