అంబేద్కర్ విగ్రహానికి పూలమాల తో నివాళులర్పించిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్

Описание к видео అంబేద్కర్ విగ్రహానికి పూలమాల తో నివాళులర్పించిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్

తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు ఘన స్వాగతం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్
ఖమ్మం : తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసి మొట్ట మొదటిసారిగా ఖమ్మం కు వచ్చిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ ని నిర్వహించారు . తోలుతూ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్ , జిల్లా అధ్యక్షులు ముస్తఫా జిల్లా , ఉపాధ్యక్షులు ఇమామ్ , జిల్లా ఉపాధ్యక్షులు జాంగిర్ , జిల్లా ఉపాధ్యక్షులు నాగుల మీర , ముదిగొండ మండల అధ్యక్షులు రహమాన్ , వైరా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కరీం తదితరులు పాల్గొన్నారు .#telangana #khammam #pubilctalk #politics #acmmedia1257#

Комментарии

Информация по комментариям в разработке