మేరాబుల్ రోజా సాగు ద్వారా లక్షల సంపాదించే అవకాశం ఉందా? // FULL INFORMATION ON ROSE FARMING

Описание к видео మేరాబుల్ రోజా సాగు ద్వారా లక్షల సంపాదించే అవకాశం ఉందా? // FULL INFORMATION ON ROSE FARMING

ఈ వీడియోలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్టుబావికి చెందిన వెంకటరమణ అనే ఓ రైతు తన 1.5 ఎకరాల పొలంలో ఒకసారి పెట్టుబడి పది సంవత్సరాలపాటు ఆదాయం పొందే మేరాబుల్ రోజాను సాగు చేసి మంచి దిగుబడిని సాధిస్తూ పదిమందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఆ రైతు ద్వారా సలహాలు మరియు సూచనలను వివరించిన తీరును చక్కగా చిత్రీకరించడం జరిగింది. మీకు గనుక రైతుల సమస్యలు, దానికి సంబంధించిన పరిష్కారాలు మరియు ప్రత్యామ్నాయ పంటలు తదితర విషయాల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి, మీ మిత్రులకు రైతు సోదరులకు షేర్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.


#రైతు, #అన్నమయ్యజిల్లా, #మదనపల్లె, #పూలపంట, #మెరబుల్_రోజా, #కట్టుబావి, #వ్యవసాయం, #రైతుసహాయం, #తెలుగు, #పెట్టుబడి



This video features Venkataramana, a farmer from Kattubavi, which is just 15 kilometers from Madanapalle in Annamayya district. He has cultivated marigold roses on his 1.5-acre land, achieving a good yield with just a one-time investment that provides income for ten years. He has become an inspiration to others through his farming success. The video beautifully captures the advice and suggestions shared by the farmer. If you're interested in learning about farmers' issues, their solutions, and alternative crops, you will definitely enjoy this video. If you like the video, please like it, share it with your friends and fellow farmers, and subscribe to our NSN Telugu channel for more interesting videos like this.


#farmersuccess, #rosefarming, #sustainableagriculture, #annamayyadistrict, #madanapalle, #flowerfarming, #agrisolutions, #ruralinnovation, #morabulrose, #organicfarming
How to grow morabul rose flowers for long-term income?
Successful morabul rose farming story in Andhra Pradesh
Low investment, high return farming ideas in Telugu
Morabul rose cultivation tips from farmers
Flower farming success stories in Annamayya district
Alternative crops for sustainable farming in India
Best practices for morabulrose farming in India"
How to get high yield from morabul rose flower cultivation?
Top agricultural tips for small-scale farmers in Telugu

Комментарии

Информация по комментариям в разработке