తెలుగు అక్షరమాల 9వ పాఠం-అ నుండి ఱ వరకు గుర్తించడం,చదవడం స్వీయ మదింపు | Teluguletters self assessment

Описание к видео తెలుగు అక్షరమాల 9వ పాఠం-అ నుండి ఱ వరకు గుర్తించడం,చదవడం స్వీయ మదింపు | Teluguletters self assessment

తెలుగు అక్షరమాల 9వ పాఠం 1వ,2వ, 4వ,5వ, 7వ,8వ పాఠాలలో నేర్చుకున్న అ నుండి ఱ వరకు మహాప్రాణాక్షరాలు మినహా అన్ని అక్షరాలు చదువుట, గుర్తించుట ద్వారా తాము నేర్చుకొన్నది స్వీయ మదింపు చేసుకునేందుకు గానూ రూపొందించినది.
ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి.
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి.

తెలుగు అక్షరమాల సచిత్ర పరిచయ పాఠం
   • తెలుగు అక్షరమాల - అ నుండి ఱ వరకు అక్ష...  

తెలుగు అక్షరమాల 1వ పాఠం
అ ఆ ఇ ఈ ఉ ఊ బుు
   • తెలుగు అక్షరమాల 1వ పాఠం | Telugu lett...  

తెలుగు అక్షరమాల 2వ పాఠం
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం
   • తెలుగు అక్షరమాల 2వ పాఠం ఎఏఐ ఒఓఔ అం | ...  

తెలుగు అక్షరమాల 3వ పాఠం
అచ్చులు స్వీయ మదింపు
   • తెలుగు అక్షరమాల - 3వ పాఠం అచ్చులు స్వ...  

తెలుగు అక్షరమాల 4వ పాఠం
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ
   • తెలుగు అక్షరమాల 4వ పాఠం -కఖ గఘ ఙ చఛ జ...  

తెలుగు అక్షరమాల 5వ పాఠం
ట ఠ డ ఢ ణ త థ ద ధ న
   • తెలుగు అక్షరమాల 5వ పాఠం - టఠ డఢ ణ తథ ...  

తెలుగు అక్షరమాల 6వ పాఠం
అ నుండి న వరకు అక్షరాలు స్వీయ మదింపు
   • తెలుగు అక్షరమాల 6వ పాఠం అ నుండి న వరక...  

తెలుగు అక్షరమాల 7వ పాఠం
ప ఫ బ భ మ య ర
   • తెలుగు అక్షరమాల 7వ పాఠం - ప ఫ బ భ మ య...  

తెలుగు అక్షరమాల 8వ పాఠం
ల వ శ ష స హ ళ క్ష ఱ
   • తెలుగు అక్షరమాల 8వ పాఠం - ల వ శ ష స హ...  

తెలుగు అక్షరమాల 9వ పాఠం
అ నుండి ఱ వరకు అక్షరాలు స్వీయ మదింపు
   • తెలుగు అక్షరమాల 9వ పాఠం-అ నుండి ఱ వరక...  

తెలుగు అక్షరమాల పాఠాలు
https://sreduvision.blogspot.com/2020...

Комментарии

Информация по комментариям в разработке