ఒక స్త్రీ దేవత కాగలదా? Can A Woman Become a Goddess

Описание к видео ఒక స్త్రీ దేవత కాగలదా? Can A Woman Become a Goddess

సద్గురు ఎక్స్‌క్లూజివ్ నుంచి తీసుకోబడిన ఈ విడియోలో సద్గురు, అనేక మంది మహిళలు అసాధారణ సామర్థ్యాలను కనబరుస్తూ దేవతలుగా ఉండడం గురించి వివరిస్తున్నారు. ప్రపంచానికి ఇలాంటి మహిళలు మరింత అవసరమని ఆయన తెలుపుతున్నారు.
#sadhgurutelugu #sadhguru
English Video:    • Can A Woman Become a Goddess? - Sadhg...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке