nenu kuttina long frocks

Описание к видео nenu kuttina long frocks

అందరికి నమస్కారం
ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి
లాస్ట్ టైమ్ నేను కుట్టిన ఫ్రాక్స్ వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేశా మంచి రెస్పాన్స్ వచ్చింది కొంత మంది గౌను స్టిచింగ్ మరియు కటింగ్ వీడియో అడుగుతున్నారు మీకోసం త్వరలో కటింగ్ స్టిచింగ్ వీడియో లు పెడతా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరు సబ్స్క్రయిబ్ చేయండి 🙏#frockdesign #stitching #stitchedcollection ##tailoring #tailoringvideos #gowncollection #stitch #frockstitching

Комментарии

Информация по комментариям в разработке