Free Training and Job

Описание к видео Free Training and Job

#training #placement #free
ఉచితం ఉచితం ఉచితం
https://yashodafoundation.in/

1. బేసిక్ ఫౌండేషన్
కంప్యూటర్స్ ,సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్
అనాథ, నిరుపేద విద్యార్థులకు
విద్యార్హత : SSC & ఇంటర్
వయస్సు: 18-21 సంవత్సరాలు
అవివాహితులు
హాస్టల్: ఉచితం
సర్టిఫికేట్: ఇవ్వబడును
ప్లేస్మెంట్: ఇవ్వబడును
జీతం: 12000/- 16000/-

2. బ్యూటీషియన్
విద్యార్హత : SSC & ఇంటర్
వయస్సు: 18-25 సంవత్సరాలు
స్త్రీ లకు మాత్రమే
సర్టిఫికేట్: ఇవ్వబడును
ప్లేస్మెంట్: ఇవ్వబడును
జీతం: 6000/- 8000/-
బ్యూటిషన్ ప్రొడక్ట్స్ ఇవ్వబడును

3. టైలరింగ్
వయస్సు: 18-30
చదువు లేని & వివాహితులు దరఖాస్తు చేసుకోవచ్చు
సర్టిఫికేట్: ఇవ్వబడును
టైలరింగ్ మెటీరియల్ తోపాటు కుట్టు మెషిన్ ఇవ్వబడును.

ఏ కోర్సుకైనా వ్యవధి: 3 నెలలు

సంప్రదించండి
జవహర్- 8790903410
స్థలం: యశోద హాస్పిటల్ పక్కన సికింద్రాబాద్.

అర్హతలు కలిగిన వారిని పంపించండి.
దయచేసి సమాచారం అందరికీ తెలియజేయండి.
అభ్యర్దులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు

Комментарии

Информация по комментариям в разработке