MS Subbulakshmi ~ Teliyaleru rama ~ Denuka

Описание к видео MS Subbulakshmi ~ Teliyaleru rama ~ Denuka

Listen & Sing Along to very melodious Song పల్లవి

తెలియ లేరు రామ భక్తి మార్గమును

అనుపల్లవి

ఇలనంతట తిరుగుచును
కలవరించేరు కాని (తెలియ)

చరణం

వేగ లేచి నీట మునిగి భూతి పూసి
వేళ్ళనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగ పైకమార్జన లోలులైరే
కానీ త్యాగరాజ వినుత (తెలియ)

Комментарии

Информация по комментариям в разработке