Bhairava Kona Temple | Bhairava Kona Waterfalls | Prakasam District.

Описание к видео Bhairava Kona Temple | Bhairava Kona Waterfalls | Prakasam District.

#VamsiBudgetTraveller #BhairavakonaTemple #PrakasamDistrict

Address :- kothapalli village, CS Puram Mandalam, Prakasam District.

CS Puram to Bhairava Kona :- 23 kms.

ఈ భైరవకోన అనేది ఎంతో అద్భుతమైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ భైరవకోనలో ఒకే కొండ రాయిని మలచి ఎనిమిది గుహాలయాలు నిర్మించి వాటిలో శివలింగాలు ప్రతిష్టించారు అలాగే త్రిముఖ దుర్గాదేవి ఆలయం, కాల భైరవుడి ఆలయం చాలా బాగుంటాయి. ఈ భైరవకోన 1వ శతాబ్దంలో నిర్మించారని కొందరు, 6,7 శతాబ్దాల్లో నిర్మించారని మరికొందరు చెప్తుంటారు. అలాగే కొన్ని పురాణ కథలని బట్టి చూస్తే ఈ భైరవకోన క్షేత్రం కృతయుగంలో నుండే వున్నదని తెలుస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఈ భైరవకోన ఎంతో రమణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కొండల్లో నుంచి జాలువరే అద్భుతమైన జలపాతం చూడటానికి వర్షాకాలంలో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు ఈ జలపాతం నుండి ప్రవహించే నీటిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అని ఎక్కువగా ఇక్కడకు వచ్చిన వారు ఈ జలపాతంలో స్నానం చేస్తుంటారు. మనకి అందుబాటు దూరంలో ఇంత అద్భుతమైన ప్రదేశం ఉందా అని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కసారి భైరవకోన వెళ్లి చూస్తే మీకే తెలుస్తుంది.

జై జవాన్ - జై కిసాన్.

Комментарии

Информация по комментариям в разработке