SITTA SITTENDA KOTTE PART 2 FULL SONG | Latest Folk Song 2021 | Rajeswari Lavanya | PARSHURAM NAGAM

Описание к видео SITTA SITTENDA KOTTE PART 2 FULL SONG | Latest Folk Song 2021 | Rajeswari Lavanya | PARSHURAM NAGAM

SITTA SITTENDA KOTTE PART 2 FULL SONG | Latest Folk Song 2021 | Rajeswari Lavanya | PARSHURAM NAGAM



SITTA SITTENDA KOTTE - FULL SONG - MALE VERSION | SUPER HIT FOLK SONG 2021 | #RAJESHWARI | #MANAIR_MUSIC&MOVIES

#sittasittendakotte #folksongs #sittasittendakottefolksong #rajeshwarifolksongs #telugufolksongs #superhitfolksongs #omwings

Strictly Warning: Don't Copy This Song.
ఎవరూ ఈ పాటను.. Copy చేయొద్దు.

For Collaboration, Business Enquiries, Your Brand Promotion.. plz Mail us 👇👇
[email protected]

#intstagram👇👇 Plz Follow👇
https://www.instagram.com/p/CNM4YUyAp...

రచన & దర్శకత్వం: పరశురాం నాగం.
గానం: బొడ్డు దిలీప్ కుమార్,
సంగీతం: ప్రవీణ్ కాయితోజు,
Tune Source: నరావుల మల్లవ్వ,
DOP& ఎడిటింగ్, DI: శివ కుమార్ అల్లే,
ప్రధాన తారాగణం: పరశురాం కంబల్ల & రాజేశ్వరి
Thanks: Narravula's Family,

TECHNICAL SUPPORT: OM WINGS PVT. LTD

Special Thanks:
Narravula Gangaswamy,
Narravula Mahender,
Parvathi Mahesh,
Nagam Balashekhar,
Dharra Madhu Yadav,

Jogapoor & Ramarao Pally Villagers.

   • SITTA SITTENDA KOTTE PART 2 FULL SONG...  
పాట నేపథ్యం:
*కొత్తగా పెళ్ళైన అమ్మాయి మనసు.. కొద్దిరోజులు అదోలా ఉంటుంది. తన తలిదండ్రుల మీదికి, ఊరు మీదికి పాణం కొట్టుకుంటుంది.
*అందుకే.. ఆ ఇల్లాలు.. ఎంతో బాధతో.. ఇంటి పందిరిగుంజ.. ఇంట్లో మొగురం లకు.. ఒరిగిపోయి.. ఉంటుంది.
*భర్త వచ్చి పలకరించిన కూడా.. చలించదు. దీర్ఘాలోచనలో ఉంటుంది.
*ఇక లాభం లేదనుకొని.. భర్తనే.. అమ్మాయి బాధ నుండి విముక్తి చేయాలని.. ఆలోచించి... తనయొక్క తలిదండ్రులు... చెల్లెలు, అన్నావదినెలతో.. ఎలా ఉండాలో చెబుతాడు. ఏం చేస్తే... వారి మనసు దోసుకోవచ్చో ఎరుకజేస్తాడు.
*చివరకు.. అసలు సంసార సాగరాన్ని ఎలా ఈదాలో చెబుతాడు.
*జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎలా ఎదుర్కోవాలో.. పూసగుచ్చినట్టు.. రాగయుక్తంగా.. .మన సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టుగా.. వివరిస్తాడు.
*ఇల్లాలు మొఖంలో చిరుమందహసం రావడంతో.. పాట.. సుఖాంతం అవుతుంది😊👍💖💖

Plz.. Share & Subscribe 🙏🙏
ఇట్లు..
మీ.. పరశురాం నాగం.
Writer & Director
Manair Music & Movies

పాట: సిట్ట సిట్టేండా కొట్టే..
రచన & దర్శకత్వం: పరశురాం నాగం.
Male Version.

పల్లవి:

సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే ....
చంద్రుని కన్నెంతనో.....
చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే...

రాగాలు దీసేటి గువ్వా.. రంగులా సీలుకా..
వలపోతా నీకేలానో...
వలపోతా నీకేలానో...వలదే నా సీలుకా..
వలపోతా నీకేలానో...వలదే దీము ఉన్నా..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ఇల్లు జూడవే.. ఇంటి ఇలవేల్పు జూడు..
ఇండ్లల్ల గొలిసేటీనో..
ఇండ్లల్ల గొలిసేటీనో.. మల్లన్న జూడు
ఇండ్లల్ల కొలిసిటీనో.. మల్లన్న మొక్కూ..

ఎడ్లు జూడవే.. ఎడ్ల బండ్లను జూడు
ఎములాడా కోయేటినో..
ఎములాడాకోయేటినో.. బండ్లను జూడు..
జాతరవోయేటినో బండ్లను జూడు..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
అలుకు జల్లవే అలికి.. ముగ్గులూ వెట్టూ
అలుకు జల్లవే అలికి.. ముగ్గులే వెడితే..
అత్తమ్మ మనసెంతానో..
అత్తమ్మ మనసెంతానో.. నీమీదనుండే..

నీళ్లు జేదవే సేది.. సేతికందియ్యు
నీళ్లు జేదవే సేది.. సేతికందిదిత్తే..
మామయ్యా భమలెంతానో
మామయ్య భమలెంతానో... నీ మీదుండే.

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
తొవ్వ నడువవే దూగి.. మునుములు గలువు
అంతులూ వేట్టేటీనో..
అంతులూ వెట్టేటీనో ఆరండ్ల జూడు..
ఆరండ్ల పోటెంతానో నీ మీదుండే..

ఆడిబిడ్డ శోకం వలదు.. అలుకలు వలదు
మా ఇంటి మా లచ్చిమీ..
మా ఇంటి మా లచ్చిమీ.. మరువకే సిలుకా..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ఎలుగటి నాగండ్లు గట్టీ.. రాగాళ్లు దుంతే..
సాల్లల్లా సాగేటినో...
సాల్లల్లా సాగేటినో... నడకలు జూడు..
సాల్లల్లా మొలిసేటినో.. మొలకల జూడు..

పొద్దున్న లేసి పోలము.. బాటలూ వడితి..
పొద్దున్న లేసి పోలము.. బాటలే వడితే...
సద్దూలు దెచ్చేటినో....
సద్దూలు దెచ్చెటినో.. అన్నపూర్ణావే..

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

నువ్వేమో నాకూ తోడూ నేను నీ నీడా..
ఏడేడు జన్మాలు కూడి అడుగులేయంగా..
గుండెల్లో కొలువయ్యినావో..
గుండెల్లో కొలువయ్యినావో..నా గూటి సిలుకా..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే ..
చంద్రుని కన్నెంతనో.....
చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే...


The End
Thank you😊👍
Latest Folk Song 2021, Sitta Sittenda, Sittha Sitthenda, sita pata enda, Rain, Summer,
#Rakhi_Song #రాఖీట్ల_పాట #Rakshabandhan #Raksha_Bandhan #Latest_Folk_Songs 2021, Juke Box, Latest DJ Songs, #Singer Shirisha Songs #Shirisha_Songs, #Lavanya_Songs, #SingerLavanya, #Raakee #Rakhi #Rakhee #Raakee #Tellaranga nako Kalavaddadi #రూపాయితో నిన్ను_కొనేద్దునా #Rupayitho_Ninnu_Koneddhuna #Farmar #రైతు #Akka Chelle Paatalu, #Anna dammula paatalu #Telangana_Songs #Tollywood, #Bollywood, #Hollywood

Комментарии

Информация по комментариям в разработке