Andhra Pradesh Deputy CM Power Star Pawan Kalyan Special Birthday Song 2024 | Hemanth Karicharla

Описание к видео Andhra Pradesh Deputy CM Power Star Pawan Kalyan Special Birthday Song 2024 | Hemanth Karicharla

#pspk #ATributeToPSPK
A Special Song Dedicated to Our Andhra Pradesh Deputy CM Pawan Kalyan Garu: వెయ్.. అడుగెయ్...
నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్..
నీ చొరవతో చెడుని సమాధి చెయ్!

మంచిని ముంచే చెడు,
దానికి ముగింపు పలుకు నేడు!
నువ్వు పుట్టిన గడ్డకు
పట్టిన కీడుని వదిలించగ..
నీ మౌనాన్ని వీడి,
నీ కాడున్న సత్యాన్ని వాడి...

వెయ్.. అడుగెయ్..
నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్..
నీ చొరవతో చెడుని సమాధి చెయ్!

పేరుకే ఉన్నది రాజ్యాంగం...
కక్కుర్తి బుద్దితో... వికృత చేష్టలతో విర్రవీగుతున్న ఓ వెర్రి సంఘం...
వారి కుట్రా-కుతంత్రాలతో,
అత్యాశ-అవినీతితో... రగిలించిన
జ్వాలకి భగ్గుమంది ఈ రణరంగం...
ఇది భరతమాత గౌరవానికి
కలిగిన భంగం!

వెయ్.. అడుగెయ్...
నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్..
నీ చొరవతో చెడుని సమాధి చెయ్!

నీ ఆవేశమే జనాల ఆకలి తీర్చే ఆహారం..
నీ ధైర్యమే వారి దాహాన్ని తీర్చే సరోవరం!
తల్లి ఆత్మగౌరవాన్ని కాపాడే కొడుకువై,
నీ తోటివారి మంచి కోరే ఆత్మ బంధువై,
నువ్వు పూనిన ఈ మహా దీక్ష సాక్షిగా..
దేశ ప్రగతీ, సద్గతే లక్ష్యంగా...
అసలు సిసలైన నాయకుడివై అడుగెయ్..

వెయ్.. అడుగెయ్...
నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్..
నీ చొరవతో చెడుని సమాధి చెయ్!
--- హేమంత్ కారిచర్ల

Комментарии

Информация по комментариям в разработке