TS SET 2022 OFFICIAL NOTIFICATION DETAILED VIDEO TS SET అంటే ఏమిటి Eligibility ఎవ్వరు అప్లై చేయాలి

Описание к видео TS SET 2022 OFFICIAL NOTIFICATION DETAILED VIDEO TS SET అంటే ఏమిటి Eligibility ఎవ్వరు అప్లై చేయాలి

SET or NET Mandatory or not for Junior Lecture in Telugu
SET or NET Mandatory or not for Degree Lecture
in Telugu
SET or NET Mandatory or not for Assistant Professor Lecture in Telugu
Eligibility criteria for TS SET OR NTA NET OR UGC NET AP SET
TS SET 2022 : టీఎస్‌ సెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET)-2022 షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) తాజాగా విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 షెడ్యూల్‌ను విడుదల చేశారు.

2023 మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా TS SET 2022 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ మార్పుల‌కు అనుగుణంగా సెట్ నిర్వహ‌ణ‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొద‌టి పేప‌ర్‌లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు.. రెండో పేప‌రులో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష సమయం 3 గంట‌లు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://www.telanganaset.org/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు.

Комментарии

Информация по комментариям в разработке