A. C. F EXAM EVENT AT GUNTUR DATED 17.09.2023

Описание к видео A. C. F EXAM EVENT AT GUNTUR DATED 17.09.2023

(ది 17.09.2023 న గుంటూరు నందు భారత రాజ్యాంగం, పూలే -అంబేద్కర్ -పెరియార్ ఆలోచనలపై జరిగిన పరీక్ష విజువల్స్ ఈ వీడియోలో చూడగలము)

(అదే విదంగా ఈ సంవత్సరం 2024 పరీక్షను కూడా అందరు ఉపయోగించుకోవాలని మనవి )

సామాజిక సంస్కరణలు జరగకుండా ఆర్థిక సంస్కరణ గాని రాజకీయ సంస్కరణ గాని సాధించలేము
-- డా. బి. ఆర్ అంబేద్కర్

జ్ఞానఉద్యమంతోనే సాంఘిక సంస్కరణలు సాధ్యం -ACF

మీలో ఎవరు బహుజన్ కార్యక్రమంలో పాల్గొనండి మహనీయులు స్పూర్తితో బహుమతులు గెలుచుకోండి.
మొదటి బహుమతి రూ: 1,00,000.00
రెండవ బహుమతి రూ: 50,000.00
మూడవ బహుమతి రూ: 25,000.00

( పరీక్ష లో విజేతలు అయిన మొదటి 100 మందిని ఎంపిక చేసి మీలో ఎవరు బహుజన్ అనే టెలివిజన్ కార్యక్రమంకు తీసుకొనబడును. ఒక్కొక్కరు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం. గమనిక :గతంలో జరిగిన మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాం ని పోలి ఉంటుంది )

పరీక్ష తేది :14.12.2024

సిలబస్ :1.భారత రాజ్యాంగం
2.బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు
3.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు -ప్రసంగాలు

మరిన్ని వివరాలకు www.acfassociation.com వెబ్సైటు సందర్శించండి.contact phone no :7032686204

Комментарии

Информация по комментариям в разработке