వారాహి పూజ చేసే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోండి! సులువుగా వారాహి పూజ!!

Описание к видео వారాహి పూజ చేసే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోండి! సులువుగా వారాహి పూజ!!

!! వారాహి ద్వాదశనామ స్తోత్రం!!

1)అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీవారాహీ దేవతా శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వ సంకట హరణ జపే వినియోగః

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేతా వారాహీ పోత్రిణీ శివా
వార్తాలీ చ మహాసేనా ప్యాజ్ఞాచక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే

(!!రెండవ విధానం!!)
శ్రీ పంచమ్యై నమః
శ్రీ దండనాథాయై నమః
శ్రీ సంకేతాయై నమః
శ్రీ సమయేశ్వర్యై నమః
శ్రీ సమయ సంకేతాయై నమః
శ్రీ వారాహ్యై నమః
శ్రీ పోత్రిణ్యై నమః
శ్రీ శివాయై నమః
శ్రీ వార్తాళ్యై నమః
శ్రీ మహాసేన యై నమః
శ్రీఆజ్ఞాచక్రేశ్వరై నమః
శ్రీ అరిఘ్నే నమః
(వారాహి కవచం)
ధ్యాత్వేంద్రనీల వర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్ విధివిష్ణు సురేంద్రాది మాతృభైరవసేవితామ్

హార నూపుర కేయూర వలయేరుపశోభితామ్
జ్వలన్మణి గణ ప్రోక్త ముకుటోజ్జ్వల శోభితామ్

శస్త్రాణ్యస్తాణి సర్వాణి స్వకార్య కరణాని చ
కరైః సమస్తర్ వివిధైర్ భిభ్రతీం ముసలం హలమ్

వారాహీదేవి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్
పఠేత్ త్రిసంధ్యం రక్షార్ధం ఘోరశత్రు నికృంతయే

వార్తాలీ మే శిరః పాతు వారాహీ ఫాలముత్తమమ్
నేత్రే వరాహవదనా పాతు కర్ణా తథాంధినీ

రుంధినీ నాసికా పాతు ముఖం పాతు
సుజంభినీ పాతు మే మోహినీ
జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్
స్కంధౌ తు పంచమీ పాతు భుజౌ మహిష వాహినీ సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా
హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముసలీ

మమ నాభిం తు శంఖినీ పాతు పృష్టదేశే తు చక్రిణీ
ఖడ్గనీ పాతు కట్యాం తు మేడ్రయోః పాతు
ఖేటకీ గుదం చ కోడినీ పాతు జఘనం స్తంభినీ తథా

చండోచ్చండా చ ఊరూ మే జానునీ శత్రుమర్దినీ జంఘాద్వయోర్ భద్రకాళీ చాముండా గుల్ఫయోద్యయోః
పాదౌ తదంగుళీశ్చెవ పాతు చొన్మత్త భైరవీ సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ ....
మమవారాహీకవచం దివ్యం సర్వసిద్ధి ప్రదాయకమ్ సర్వశత్రుక్షయకరం సర్వ కార్య కరం శుభమ్

(వారాహి అష్టోత్తర శతనామావళి)
శ్రీ వరాహవదనాయై నమః

శ్రీ వారాహ్మి నమః

శ్రీ వరరూపిణ్యై నమః

శ్రీ కోలముఖ్యై నమః

శ్రీ జగదంబాయై నమః

శ్రీ తరుణ్యై నమః

శ్రీ విశ్వేశ్వర్యై నమః

శ్రీ శంఖిన్యే నమః

శ్రీ చక్రిణే నమః

శ్రీ ఖడ్గశూలగదాహస్తాయై నమః

శ్రీ ముసలధారిణ్యై నమః

శ్రీ హలసకాది సమాయుక్తాయై నమః

శ్రీ నీలాయై నమః

శ్రీ ఇందీవరసన్నిభాయై నమః

శ్రీ ఘనస్తనసమో పీతాయై నమః

శ్రీ కపిలాయై నమః

శ్రీ కళాత్మికాయై నమః

శ్రీ అంజకాయై నమః

శ్రీ జగద్ధారిణ్యై నమః

శ్రీ భక్తాపద్రవినాశిన్యై నమః

శ్రీ సగుణాయై నమః

శ్రీ నిష్కళాయై నమః

శ్రీ విద్యాయై నమః

శ్రీ శత్రూణాం ముఖస్తంభిన్యే నమః

శ్రీ శత్రూణాం జిహ్వాస్తంభిన్యే నమః

శ్రీ శత్రూణాం నిగ్రహకారిణ్యే నమః

శ్రీ శిష్టానుగ్రహకారిణ్యే నమ్ః

శ్రీ సర్వశత్రుక్షయంకర్యై నమః

శ్రీ సర్వశత్రుసాదనకారిణ్యై నమః

శ్రీ సర్వశత విద్వేషణకాలణ్య నమః

శ్రీ భైరవీప్రియాయై నమః

శ్రీ మంత్రాత్మికాయై నమః

శ్రీ యంత్రరూపాయై నమః

శ్రీ తంత్రరూపిణ్య నమః

శ్రీ పీతాత్మికాయై నమః

శ్రీ దేవదేవ్యె నమః

శ్రీ నిత్యాయై నమః

శ్రీ విశ్వవశంకర్యై నమః

శ్రీ భక్తానాం అభయప్రదాయై నమః

శ్రీ మహారూపాయై నమః

శ్రీ శ్రేయస్కర్యై నమః

శ్రీ ఇష్టార్థదాయిన్యై నమః

శ్రీ మహేశ్వర్యై నమః

శ్రీ ఘోరాయై నమః

శ్రీ మహాఘోరాయై నమః

శ్రీ మహేంద్రితాయై నమ్మ

శ్రీ చింతితార్ధప్రదాయిన్యై నమః

శ్రీ విశ్వవ్యాపిన్యై నమః

శ్రీ భక్తాఅలక్ష్మీ వినాశిన్యై నమః

శ్రీ సంపత్ప్రదాయై నమః

శ్రీ మహామాయాయై నమః

శ్రీ దేవ్యె నమః

శ్రీ వార్తాళ్యై నమః

శ్రీ పశూనాం నమః

శ్రీ సౌఖ్యకారిణ్యై నమః

శ్రీ జగదీశ్వర్యై నమః

శ్రీ బాహువారాహ్య నమః

శ్రీ కాళికాయై నమః

శ్రీ భయదాయై నమః

శ్రీ స్వప్న వారాహ్యె నమః

శ్రీ భగవత్యే నమః

శ్రీ జయభైరవ్యై నమః

శ్రీ సర్వారాధ్యాయై నమః

శ్రీ సర్వమయాయై నమః

శ్రీ సర్వలోకాత్మికాయై నమః

శ్రీ మహిషాసనాయై నమః

శ్రీ బృహద్వారా హ్యై నమః

శ్రీ అందే అందిన్యె నమః

శ్రీ దుంచే రుంభన్య నమః

శ్రీ జంటే జంబిన్యే నమః

శ్రీ మోహే మోహినై యే నమః

శ్రీ స్తంభే స్తంభిన్యై నమః

శ్రీ దేవేశ్య నమః

శ్రీ శత్రుహ శివ్యె నమః

శ్రీ అష్టభుజాయై నమః

శ్రీ చతుర్పస్తాయై నమః

శ్రీ ఉన్మత్త భైరవాంకస్థాయై నమః

శ్రీ కపిలలోచనాయై నమః

శ్రీ పంచమ్య నమః

శ్రీ లోకేశ్యై నమః

శ్రీ నీలమణిప్రభాయై నమః

శ్రీ అంజనాద్రిప్రతీకాశాయై నమః

శ్రీ సింహారుడాయై నమః

శ్రీ త్రిలోచనాయై నమః

శ్రీ శ్యామలాయై నమః

శ్రీ పరమాయై నమః

శ్రీ ఈశాన్యై నమః

శ్రీ బలిమాంసమహాప్రియాయై నమః

శ్రీ ఈశ్వర్యే నమః

శ్రీ కృష్ణాంగాయై నమః

శ్రీ పరమేశ్వరవల్లభాయై నమః

శ్రీ సుధాయై నమః

శ్రీ స్తుత్యై నమః

శ్రీ సుశాన్యే నమః

శ్రీ బ్రహ్మాదివ్రదాయిన్యై నమః

శ్రీ స్వరూపిణ్యై నమః

శ్రీ సురాణాం అభయప్రదాయై నమః

శ్రీ వరాహదేహసంభూతాయై నమః

శ్రీ శ్రోణీ వారాలనే నమః

శ్రీ క్రోధిన్యె నమః

శ్రీ నీలాస్యాయై నమః

శ్రీ శుభదాయై నమః

శ్రీ అశుభవారిణ్యై నమః

శ్రీ శత్రూణాం పాక్ స్తంభనకారిణ్యై నమః

శ్రీ శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః

శ్రీ శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః

శ్రీ శత్రూణాం అక్షిప్తంభనకారిణే నమః

శ్రీ శ్రీ శ్రీ వారాహీ దేవ్యై నమః

Комментарии

Информация по комментариям в разработке