మట్టి ద్రావణంలో నూనెలు, మొలకలు కలిపి ఉపయోగించి మొక్కలలో పోషకలోపాల నివారణ సాధ్యం అంటున్న సునంద ....

Описание к видео మట్టి ద్రావణంలో నూనెలు, మొలకలు కలిపి ఉపయోగించి మొక్కలలో పోషకలోపాల నివారణ సాధ్యం అంటున్న సునంద ....

#raitunestham #naturalfarming

శ్రీమతి సునంద గారు M Sc Chemistry చదువు పూర్తి చేసి అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న రవి కుమార్ తో వివాహం జరగడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి హైదరాబాద్ లో కుటుంబంతో కలసి జీవనం కొనసాగిస్తున్న క్రమంలో భర్త రవి కుమార్ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడటంతో పాటు పిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వీటికి తోడు రవికుమార్ ప్రాణ స్నేహితుడు కాన్సర్ మహమ్మారితో చనిపోవడం వీరి కళ్ల ముందే జరిగింది . ఈ పరిణామాల వలన ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం అని జ్ఞానోదయం కలిగింది. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకొనే లక్ష్యంతో ఉద్యోగ ప్రయత్నాలు వదిలి అసిఫాబాద్ జిల్లా విజయనగరం గ్రామం లో సుమారు 8 ఎకరాల్లో సేంద్రీయ సాగు మొదలుపెట్టి సుమారు 30 రకాల పంటలు పండించారు. ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని పెద్దవీడు గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు సాగు చేస్తూన్నారు ..

మరింత సమాచారం కోసం సునంధ గారిని 77995 44705 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • ఆదాయం కన్నా ...  ఆరోగ్యం మిన్న అని వ్...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке