మానవరూపంలో సంచరిస్తున్న రంగనాథస్వామి - హైదరాబాద్ శివార్లలో వింత -హుండీ లేని ఆలయం-gandicheruvu temple

Описание к видео మానవరూపంలో సంచరిస్తున్న రంగనాథస్వామి - హైదరాబాద్ శివార్లలో వింత -హుండీ లేని ఆలయం-gandicheruvu temple

​‪@teluguthoughts‬
This is Really Interesting Video. Sri Ranganatha Swamy roaming as Human in This temple village which is very near by Hyderabad.
"Located in the serene village of Gandicheruvu, just a stone's throw away from Hyderabad, is the Ranganatha Swamy Temple. This temple is unique in many ways and has a history that spans an incredible 600 years. What sets it apart is the fact that Lord Ranganatha, the presiding deity of the temple, is believed to wander the village in human form during the night, even to this day. Such a phenomenon makes Gandicheruvu a truly exceptional place.

In this video, we delve into the history and significance of this ancient temple, which is nestled amidst lush greenery and is famously known as the Sri Goda Sameta Ranganatha Temple. We explore how this sacred place has been a constant presence in the lives of the local community and continues to draw pilgrims and travelers alike. Join us on a spiritual journey as we showcase the beauty and mystique of this sacred abode.

This hallowed ground holds a unique allure, not just for its divine essence but also for being a quaint village destination. As you watch this video, you'll discover how this temple offers not only a glimpse into its rich history but also an opportunity for a spiritual experience, making it a must-visit for those seeking a connection with the divine."

"హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న గండిచెరువు గ్రామంలో కొలువైన రంగనాథ స్వామి ఆలయం తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ ఆలయం అనేక విధాలుగా విశిష్టమైనది మరియు అపురూపమైన 600 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే భగవంతుడైన రంగనాథుడు ఈ రోజు కూడా రాత్రిపూట మానవ రూపంలో గ్రామంలో సంచరిస్తాడని నమ్ముతారు. ఈ విషయం ఒక మహత్తు నిండిన గ్రామం గండిచెరువు.
శ్రీ గోదా సమేత రంగనాథ దేవాలయంగా ప్రసిద్ధి చెంది పచ్చని చెట్ల మధ్య వెలసిన ఈ పురాతన దేవాలయం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యతను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ స్వామి ప్రభావం స్థానిక ప్రజలపై ఎంతగా ఉందో మనకు అర్ధం అవుతుంది.
ఈ వీడియో మీకు ఈ ఆలయం యొక్క గొప్ప చరిత్రను చెపుతూనే గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఖచ్చితంగా కలగచేస్తుంది. దైవాన్ని నమ్మేవారు తప్పక చూడాల్సిన వీడియో ఇది.

రండి అనేక ఆలయాల ప్రాశస్త్యాన్ని, చరిత్రను పరిశోధించడం ద్వారా భగవంతుని తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలియని ఆలయాల విశేషాలను వెలుగులోకి తెద్దాం. పరిపూర్ణ ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో కలుస్తారని ఆశిస్తూ - మీ శ్యామ్ అనుమాల, తెలుగు థాట్స్ ఛానల్.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.

Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya
Editing in : VSDC Software
Background Music: Credit to Sri Annamacharya Keerthana, TTD Website.

Temple Location: https://goo.gl/maps/uAcbfP6rcUMKAN6QA
This Video Link:    • మానవరూపంలో సంచరిస్తున్న రంగనాథస్వామి ...  
Also Watch This Interesting Video:    • శ్రీ కృష్ణుడు భూమ్మీద మళ్ళీ అవతరించిం...  

#godasametharanganathaswamy #ranganathaswamy #ranganatha #andal #godadevi #roamingRanganathaswamy #gandicheruvuranganathaswamy #swayambhu #NearHyderabadtemples #sanghitemple #ORRNeartemples #secrettemples #templesecrets #telugutemples #bhakti #devotional #spiritualjourney #hundilesstemple #walkingRanganathaswamy #teluguyatra #telugutraveller #trending #viral #teluguthoughts #gloryofRanganatha #greatgod #powerfulgod #telugugod #sriRanganathaMahatyam #daivarahasyam #daivam

Комментарии

Информация по комментариям в разработке