కలియుగం అంతమై మంచి సమయం రాబోతోంది The Kaliyuga Has Ended | Sadhguru Telugu

Описание к видео కలియుగం అంతమై మంచి సమయం రాబోతోంది The Kaliyuga Has Ended | Sadhguru Telugu

#Sadhgurutelugu #DwaparYug #Kalki #kaliyug
నాలుగు యుగాల వెనక ఉన్న శాస్త్రాన్ని అలాగే కలియుగం మొదలైనప్పటి టైమ్‍లైన్‍ను సద్గురు వివరిస్తారు. వీటితో పాటు, వివిధ యుగాలు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇంకా వాటిని మనల్ని మనం మెరుగుపరచుకునేందుకు ఎలా వినియోగించుకోవచ్చు అనే వాటిని కూడా వివరిస్తారు.
English Video:    • The Kalyug Has Ended | Sadhguru  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке