Pakistan Girl Heart Transplant: 30 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్ ఆమెకు ఉచితంగా చేశారు, అంతేకాదు...

Описание к видео Pakistan Girl Heart Transplant: 30 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్ ఆమెకు ఉచితంగా చేశారు, అంతేకాదు...

ఈ పందొమ్మిదేళ్ల పాకిస్తాన్‌ అమ్మాయికి చెన్నైలో ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. అయితే ఈమెకు దిల్లీలోని ఒక వ్యక్తి గుండెను అమర్చారు. ఇంతకీ ఈ ఆపరేషన్ వెనుక చాలా పెద్ద కథే నడిచింది.
#PakistanGirl #HeartTransplant #India

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке