1 October 2024

Описание к видео 1 October 2024

🙏🙏 ఈరోజు జడ్పిహెచ్ఎస్ వెన్నంపల్లి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని కోలాటాలతో అనేక రకాల పాటలపై విన్యాసాలను ప్రదర్శించినారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను మన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి మిగిలిన ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులందరిని ఎంతో ఉత్సాహపరుస్తూ అనేకమైన బ్రతుకమ్మ పాటలను పాడి వివిధ రూపాలలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో పాటు హై స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి ఆద్యంతం ముందుండి విద్యార్థులను ఉత్సాహపరిఛారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు సత్య, పద్మా, జయప్రద, నలళిన పాల్గొన్నారు🙏🙏💐

Комментарии

Информация по комментариям в разработке