మచ్చ దేవేందర్ గారి నాలుగు గొప్పపాటలు (మాటా ముచ్చట ఇంటర్వ్యూ పార్ట్_3)

Описание к видео మచ్చ దేవేందర్ గారి నాలుగు గొప్పపాటలు (మాటా ముచ్చట ఇంటర్వ్యూ పార్ట్_3)

దాదాపు రెండు గంటల ఇంటర్వ్యూ ని 4 భాగాలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగినది. ఏ ఒక్కటి చూసిన మిగతా మూడింటిని కూడా చూడాలని కోరుతున్నాను.

ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే
పాట ఎలా మొదలై ఎలా ముగిసింది.
125 పాటలు బాబాసాహెబ్ గురించి ఎందుకు రాసాడు.
హిందూ నుండి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళాడు

తర్వాత ఏం జరిగింది.. చూడండి



పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె
ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు.

ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు
   • మచ్చ దేవేందర్ గారి జీవితంలో ఆశ్చర్యపర...  

ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు.
   • మచ్చ దేవేందర్ గారు రాసిన మహిళాపాట/జాన...  

ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు.
   • మచ్చ దేవేందర్ గారి నాలుగు గొప్పపాటలు ...  

ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి
   • మచ్చ దేవేందర్ గారు క్రైస్తవాన్ని ఎందు...  

Комментарии

Информация по комментариям в разработке