ఆకాశవాణి ఆదిలాబాద్ ఆవరణలో గంగిరెద్దు ఆట

Описание к видео ఆకాశవాణి ఆదిలాబాద్ ఆవరణలో గంగిరెద్దు ఆట

రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం, సనుగుల గ్రామానికి చెందిన నర్రావుల కొమురయ్య బృందం ఆకాశవాణిలో బజా పాటలను రికార్డు చేయ్యడానికి వచ్చిన సందర్భంగా వారు ఆకాశవాణి ఆవరణలో #గంగిరెద్దు ఆటను ప్రదర్శించి అందరిని రంజింపజేశారు.

ఆటను ఆకాశవాణి ఆదిలాబాద్ ముఖ్య కార్యక్రమ నిర్వహణాధికారి సుమనస్పతి రెడ్డి, సిబ్బంది తిలకించారు

Комментарии

Информация по комментариям в разработке