Attagari Kathalu || అత్తగారి కథలు || అత్తగారు - అరటికాయ పొడి

Описание к видео Attagari Kathalu || అత్తగారి కథలు || అత్తగారు - అరటికాయ పొడి

Attagari kadhalu || Attagaru aratikayapodi || Katha Lokam

అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెప్తుంటే వింటూ పెరిగినవాళ్ళు ఎందరో.ప్రస్తుత యాంత్రిక జీవనంలో కథలు చెప్పేవారు, వినేవారు కరువయ్యారు.కథ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కథ వీడియోల రూపంలో చూడడం కన్నా చదివినా,విన్నా పిల్లలలో ఊహాశక్తి పెంపొందుతుంది.
వాకాటి పాండురంగారావు గారు అన్నట్లు - ఒక కథను చదివిన తరువాత మనసు చలించాలి. మళ్ళీ చదివింపజేయాలి. ఈ కథ బాగుంది అని పదిమందిచే చెప్పించ గలగాలి. మళ్ళీ పదేళ్ళో, ఇరవై యేళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి, స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది.

Комментарии

Информация по комментариям в разработке