చేపకునపజలం|Fish kunapajalm

Описание к видео చేపకునపజలం|Fish kunapajalm

Deerghaayush is a platform where you can get knowledge about #organicfarming and ancient methods of healing.our organic experts will explain preparation and usage of plant based #organicdecoctions,#organicpesticides,#organicinsecticides#Organicmanures#Organicfarmingtraining#Progressivefarming#Naturalfarming#organicfarming#sustainablefarming#preparationoforganicmanures#preparationoforganicpesticides#organicfarmingtechniques,#eoap,#ekalavyafoundation,#mudpotdecoction,#organic,#organicexperts,#organicinvestigators,#agriculturalinvestigators.,#organicdecoction,#organiccexperts,#Organic,#vrukshayurvedam,#cowurine,#kunapajalam#organicgrowthpromoter,#growthpromoter,#Fish,#kunapajalam,#chepakunapajalam,#fishkunapajalam,#Emdravanam,#fruitfermentedjuice,#vedicfarming,#spiritualfarming#organicroofgarden,#roofgarden,#organicexperts,,#ourorganicexperts#organicexperts,#organicfarmingintelgu#oraganicagriculture,##Organic
చేపకునపజలం:
కావలసిన పదార్థాలు: 1కేజీ చేపలు/చేపవ్యర్థాలు, 1 కేజీ నల్లబెల్లం,50 గ్రాముల దేశీయ ఆవు నెయ్యి,50గ్రాముల తేనె,5 లీటర్ల దేశీయ ఆవు మూత్రం.
తయారీ విధానం:
మొదట 1కేజీ చేపలను తీసుకొని దానికి 1కేజీ నల్లబెల్లం పొడిని వేసి బాగా కలుపుకోవాలి తరువాత దాన్ని పక్కకు ఉంచి, కొద్దిసేపు తరువాత దానికి 50 గ్రాములదేశీయ ఆవు నెయ్యి,50 గ్రాముల తేనె ని వేసి కలుపుకొని 30 నిమిషాలు అలా ఉంచాలి. తరువాత ఒక కుండను తీసుకొని దానిలో 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రం ను వేసుకోవాలి. బెల్లం,నెయ్యి,తేనె తో కలిపిన చేపలను ఆవు మూత్రం వేసుకున్న కుండలో వేసుకొని కలియబెట్టుకోవాలి,తరువాత దీన్నీ గుడ్డతో కట్టుకొని 20 రోజులు ఒక గదిలో మురగనివ్వాలి. 20 రోజుల తరువాత చేపకునపజలం తయారవు తుంది. తయారయిన కునపజలాన్ని వడకట్టుకొని 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చేప కునపజలం వేసుకొని పంటపై పిచికారి చేయవచ్చు.ఇది 2 నుండి 3 నెలలు నిల్వవుంటుంది.ఇది పిచికారి సమయంలో చాలా చెడు వాసన వస్తుంది. ఇది నేలకు పోషకాలను అందించి మొక్క ఎదుగుదలకు తొర్పడుతుంది.

#ouroganicexperts: abhilas h,Vijay kumar,Uday


Join with us to shake hands with nature.
Subscrib to:https://www.youtube.com/results?searc...
Like us on Facebook:  / deerghaayush  
Follow us on Instagram:  / deerghaayush  
Visit Website:https://deerghaayush.in

Комментарии

Информация по комментариям в разработке