మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ | Masala Bread Toast | Breakfast Recipes | Egg recipes | Snacks Recipes

Описание к видео మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ | Masala Bread Toast | Breakfast Recipes | Egg recipes | Snacks Recipes

మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ | Masala Egg Bread Toast | Breakfast Recipes | Egg recipes | Snacks Recipes | ‪@HomeCookingTelugu‬

#మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ #teluguvantalu #Breakfast Recipes #snacksrecipes #homecookingtelugu

Other Toast recipes :-
చిల్లి చీజ్ టోస్ట్ | Chilli Cheese Toast :    • చిల్లి చీజ్ టోస్ట్ | Chilli Cheese To...  
స్పైసీ ఆలూ శాండ్విచ్ | Spicy Aloo Sandwich :    • స్పైసీ ఆలూ శాండ్విచ్ | Spicy Aloo San...  
కార్న్ చీజ్ చిల్లి టోస్ట్ | Corn Cheese Chilli Toast :    • కార్న్ చీజ్ చిల్లి టోస్ట్ | Corn Chee...  

Chapters:-
Promo - 00:00
How to make Masala Egg Bread Toast - 00:20
Outro - 03:04

కావాల్సిన పదార్ధాలు :-

కోడిగుడ్డులు - 10
తరిగిన ఉల్లిపాయలు - 2
తరిగిన పచ్చిమిరపకాయలు - 4
పసుపు - 1/2 టీస్పూన్
మిరియాలపొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
చిల్లి ఫ్లెక్స్ - 2 టీస్పూన్లు
తరిగిన కొత్తిమీర
బ్రౌన్ బ్రెడ్
వెన్న


తయారీ విధానం :-

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పది కోడిగుడ్డులు కొట్టుకొని వేసి గిలకొట్టాలి.

తరువాత రెండు సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు , సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు , అరా టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ మిరియాలపొడి , ఒక టీస్పూన్ ఉప్పు , రెండు టీస్పూన్లు చిల్లి ఫ్లెక్స్ , గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

బ్రౌన్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ కానీ తీసుకొని చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసి మొత్తం అంత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి.

తరువాత పెనం పైన కాస్త వెన్న రాసి బ్రెడ్ స్లైస్ ని వేసుకొని , రెండు వైపు కూడా కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి.

మసాలా బ్రెడ్ ఒక పక్క కాలిన తరువాత తీసి కాస్త వెన్న రాసి బ్రెడ్ ని తిరగవేసుకోవాలి .

రెండు పక్కల బాగా కాలిన తరువాత తీసేసి మిగతా బ్రెడ్లు కూడా అలానే కాల్చుకుంటే వేడి వేడి మసాలా కోడిగుడ్డు బ్రెడ్ టోస్ట్ రెడీ .

వీటిని కెచప్ తో కానీ పుదీనా చట్నీ తో కానీ సర్వ్ చేసుకుంటే చాల బాగుంటాయి.


Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке