పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం || Country Chicken Farming || Narasimha rao

Описание к видео పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం || Country Chicken Farming || Narasimha rao

#Raitunestham #Chickenfarming

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జ్వాల నరసింహారావు.. 10 ఏళ్లుగా గొర్రెల పెంపకం చేపడుతున్నారు. ఇందులోనూ కేవలం పొట్టేళ్ల ( మగ గొర్రెలు ) నే ఎంపిక చేసుకున్నారు. స్థానిక జాతులను తీసుకొచ్చి స్వయంగా తాను పెంచిన దాణా అందిస్తున్నారు. వీటితో పాటు నాటుకోళ్లని పెంచుతున్నారు. తవ వద్ద ఉన్న కోళ్లలో పెద్ద పుంజు రూ. 50 వేల వరకు ధర పలుకుతుందని... దీనితోనే జాతిని అభివృద్ధి చేస్తున్నాని చెప్పారు. పొట్టేళ్లతో పాటు నాటుకోళ్ల విక్రయం ద్వారా సంతృప్తికర స్థాయిలో ఆదాయం అందుతోందని నరసింహారావు వివరించారు.

పొట్టేళ్లు - నాటుకోళ్ల పెంపకం, జాతుల ఎంపిక, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... నరసింహారావు గారిని 96180 57270 పోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​.  .
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------

మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
   • మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా క...  

10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
   • 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉ...  

తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
   • కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవ...  

మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
   • మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైన...  

తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
   • తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు...  

నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
   • నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా |...  

డెయిరీ నన్ను నిలబెట్టింది
   • లీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - ర...  

స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
   • స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango...  

చీరల నీడన ఆకు కూరలు
   • చీరల నీడన ఆకు కూరలు || Shade Net with...  

కారం చేసి అమ్ముతున్నాం
   • రెండున్నర ఎకరాల్లో మిర్చి || కారం చేస...  ​​

ఏడాదికి 10 టన్నుల తేనె
   • ఏడాదికి 10 టన్నుల తేనె ||  Pure Honey...  ​​​

బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
   • చిన్నకాయలు.. సిటీలోనే అమ్ముతున్నా || ...  ​​​​

2 ఎకరాల్లో దేశవాలి జామ
   • 2 ఎకరాల్లో దేశవాలి జామ || మార్కెటింగ్...  ​​​​​

5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
   • 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది || R...  ​​​​​​

ఈ ఎరువు ఒక్కటి చాలు
   • ఈ ఎరువు ఒక్కటి చాలు - ఇలా రైతులే చేసు...  ​​​​​​​

డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
   • డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం || D...  ​​​​​​​

ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
   • ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || ...  ​​​​​​​

పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
   • పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్...  ​​​​​​​

ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
   • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం || ...  ​​​​​​​

ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
   • ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు ...  ​​​​​​​

దేశానికి రైతే ప్రాణం - Short Film
   • రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Sho...  ​​​​​​​

పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
   • ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cul...  ​​​​​​​

ఆయుర్వేద పాలు
   • లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Go...  ​​​​​​​

సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
   • సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ...  ​​​​​​​

ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
   • ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rai...  ​​​​​​​


Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound ukulele
Website: www.bensound.com
2.Music: bensound smallguitar
Website: www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке