15 లక్షల పౌల్ట్రీ ఫామ్.. 38 రోజుల్లో కోళ్లు పెంచుతాం | రైతు బడి

Описание к видео 15 లక్షల పౌల్ట్రీ ఫామ్.. 38 రోజుల్లో కోళ్లు పెంచుతాం | రైతు బడి

ఒకవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ మరోవైపు పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్న రైతు జశ్వంత్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 15 లక్షల రూపాయల ఖర్చుతో 8 వేల కోళ్లు పెంచే విధంగా ఏర్పాటు చేసుకున్న తీరును, కోళ్లు పెంచుతున్న విధానాన్ని, పొందుతున్న లాభాన్ని పూర్తిగా వివరించారు. గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని కేవీ పల్లి మండలంలోని చీనేపల్లి గ్రామంలో ఈ రైతు కోళ్లు పెంచుతున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నేను.. పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నాను | రైతు బడి

#RythuBadi #poultryfarm #పౌల్ట్రీఫామ్

Комментарии

Информация по комментариям в разработке