నిన్ను చూడక నేనుండగలనా//

Описание к видео నిన్ను చూడక నేనుండగలనా//

నిన్ను చూడక సాహిత్యాన్ని దాచు ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం||2||
మనసన్నది నీ ధ్యానలోనే, తనువున్నది నీ సేవలోనే ||2||
నీ ప్రతినోటా నీ చరణ నమం, నా నోటే నీ మధురగాణం, నా నోటే నీ మధురగాణం. ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ||2||
ఆ బ్రహ్మకు నే ఋణపడన, రాత రాసాడు ఆ నిను చూడగా ॥2॥ కనిపించే దైవలు తల్లితండ్రులే, జన్మనిచ్చారు ఏనాటి ఫలమో, జన్మనిచ్చారు ఏనాటి ఫలమో. ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ॥2॥
ఈ ఇగమందు ఏ దుష్ట కోరికలు, ఇక రాకుండా నీవు చూడవా ||2||
ఈ జన్మంతా నేను కొలిచి సేవింతునయ్య, ఇక మరుజన్మ నాకివ్వకైయ్యా, ఇక మరుజన్మ నాకివ్వకైయ్యా. ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ॥2॥
నా ప్రాణం నీ ఉపకారం,
నా ప్రాణం నీ ఉపకారం,
నా ప్రాణం నీ ఉపకారం.
Please "Subscribe" my Chanals
‪@srinivasrekapalliofficial‬ ‪@KrishnaSwamyOfficial‬
#krishnaswamy
#krishnaswamybajana
#tatipakakrishnaswamy
#ayyappabajanasongs
#ayyappasongstelugu
#krishnaswamyayyappasongs
#kjyesudas
#loadayyappa
#kjyesudasdevotionalsongs
#kveramani
#srinivasrekapalli
#krisnaswamyofficial
#andhrajesudass
#ayyappapadipooja

పళ్లికట్టు శబరిమలెక్కీ
   / cffcayjum  

పాపం మర్చిటల్ పంబ మలయాళంలో
   • పాపం మర్చిటల్ పంబ మలయాళంలో #krishnasw...  
xU

2నిమిషాల్లో 108 శరణాలు గుక్కతిప్పకుండాచెప్పగలరు
   • 2నిమిషాల్లో108శరణాలుగుక్కతిప్పకుండాచె...  

వెండి కొండ ఏలేటోడా
   • వెండి కొండ ఏలేటోడా కృష్ణస్వామి ఆలపించ...  

సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల
   • సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల // Krish...  

ఒక్కసారి రావాలని స్వామి స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి
   • ఒక్కసారి రావాలని స్వామి స్వామి ఎన్నాళ...  

ఆధ్య పూజ్జిత గణపతి భగవాన్
   • ఆధ్య పూజ్జిత గణపతి భగవాన్ // #krishna...  

చల్లని ఓ చిరుగాలి
   • చల్లని ఓ చిరుగాలి // #krishnaswamy #k...  

నీదీక్ష తీసుకున్న నిమిషంలోనేనాలోనే పొంగెనునవచైతన్య
   • నీదీక్ష తీసుకున్న నిమిషంలోనే // #kris...  

అందాలు చిందే స్వామి శబరిసుని కాంచ
   • అందాలు చిందే స్వామి శబరిసుని కాంచ  //...  

లింగాష్టకం
   • లింగాష్టకం // #tatipakakrishnaswamy  ...  

Countact Numbers :-
KRISHNA SWAMY :98668 37241
SRINIVAS REKAPALLI : 90000 41419

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో జన్మిచిన
మన"పాటబళ్ళ కృష్ణస్వామి (ఆంద్ర జేసుదసు)"
ఈ పేరు వింటేనే ఎంతోమంది అయ్యప్ప స్వామిల మదిలో ఆయన పాడే పాటలు ఒక్కసారి అలా ఆయన
భజన వింటే జన్మధన్యం అయ్యిపోవలిసేదే ఈయన భజన వింటే
మనస్సు లొ ఎక్కడా లేని భక్తి భవాలు కలగలిసేనదే
ఈయన తాటిపాక లో జన్మించాటము మహభాగ్యం
అందరూ ఈయన గురిచి ఈయన పాటలు గురించి తెలుసుకోవాలిసిదే .
ఈయన తెలుగు, తమిళం, మళయాళo, మూడు భాషలో కూడా అయ్యప్ప స్వామి పాటలు పాడాగలరు .
👉పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారికి తాను జన్మించిన గ్రామమైన తాళ్ళపాక,
యింటి పేరయినట్టుగానే...
👉ప్రస్తుతం తాను పుట్టిన వూరు పేరుతోనే 'తాటిపాక కృష్ణస్వామి'గా పిలవబడుతున్నరు👈

హాయ్ ఫ్రెండ్స్ ....
మీరు ఈ వీడియోను ఇష్టపడ్డారని నేను నమ్ముతున్నాను మరియు
నేను మరికొన్ని వీడియోలను పోస్టు చేస్తాను
కాబట్టి దయచేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని"subscribe”చెయ్యిడి ....
నా వీడియోస్ చూసినందుకు మీ అదిరికి నా ధన్యవాదాలు ..

Комментарии

Информация по комментариям в разработке