JRnews TSSPDCL. జూనియర్ లైన్మెన్ సెలక్షన్ ప్రక్రియను విద్యుత్ కార్యాలయంలో నిర్వహించారు

Описание к видео JRnews TSSPDCL. జూనియర్ లైన్మెన్ సెలక్షన్ ప్రక్రియను విద్యుత్ కార్యాలయంలో నిర్వహించారు

TSSPDCL జూనియర్ లైన్మెన్ సెలక్షన్ ప్రక్రియను విద్యుత్ కార్యాలయంలో నిర్వహించారు
JLM వ్రాత పరీక్షలో హరత పొందిన ఫోల్ క్లైమ్బింగ్ టెస్ట్ కు విచేయుచున్నJLM అభ్యర్థులకు స్వాగతం పలికిన TSEEL&INTUC తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి జిల్లా
పోల్ క్లైమ్బింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నుండి మెరిట్ మరియు రిజర్వేషన్ అనుసరించి అత్యంత పారదర్శకంగా

జూనియర్ లైన్మెన్ నియామక ప్రక్రియ స్థానిక విద్యుత్ కార్యాలయం నిర్వహించార
TSSPDCL లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బు వసూలు చేసి దళారులను గాని విద్యుత్ కార్యాలయ సిబ్బంది గాని సంస్థ సిబ్బంది గాని నమ్మకండి



Комментарии

Информация по комментариям в разработке