మూర్తి ఆరోపణలపై స్పందించిన సీఎస్ జవహర్ రెడ్డి | CS Jawahar Reddy React on Murthy Yadav Comments

Описание к видео మూర్తి ఆరోపణలపై స్పందించిన సీఎస్ జవహర్ రెడ్డి | CS Jawahar Reddy React on Murthy Yadav Comments

జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణల్ని సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు. నిరాధార ఆరోపణలు హేయమని ఆక్షేపించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ........... ఎక్కడా ఆసైన్డు భూములు కొనుగోలు చేయలేదని......... ప్రకటనలో స్పష్టం చేశారు. తన స్నేహితుడైన ఓ ఆర్మీ అధికారి కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయిన దృష్ట్యా.... ఆయనతో మాట్లాడేందుకే గత ఆది, సోమ వారాల్లో విశాఖలో పర్యటించానని తెలిపారు. ఆ తర్వాత సోమవారం భోగాపురం విమానాశ్రయంలో నిర్మాణ పనుల్ని పరిశీలించానని.. పేర్కొన్నారు. 2023 అక్టోబరులో అసెంబ్లీలో అసైన్డు భూముల చట్ట సవరణ జరిగిందని..... దాన్ని అనుసరించి జారీ అయిన 596ను........... తనకెలా ఆపాదిస్తారని జవహర్
రెడ్డి ప్రశ్నించారు. గడచిన ఐదేళ్లలో తన కుమారుడు ఉత్తరాంధ్రలోని..... ఏ జిల్లాకూ వెళ్లలేదని స్పష్టం చేశారు. మూర్తి యాదవ్ చేసిన నిరాధార
ఆరోపణలు వెనక్కు తీసుకుని..... మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే.... మూర్తి యాదవ్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన రాష్ట్ర ఉన్నతాధికారిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్ట ప్రకారం తగిన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు


----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке